logo

అదరగొట్టారు..

కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.

Published : 25 Apr 2024 03:34 IST

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు. బుధవారం ఇంటర్‌ ఫలితాలు రానేవచ్చాయి. అత్యుత్తమ ప్రతిభ చాటి మంచి మార్కులు సాధించారు. వివిధ రంగాల్లో (డాక్టర్‌, ఇంజినీరు, సివిల్స్‌, సీఏ) రాణించాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా విద్యార్థులు చెబుతున్నారు. ఉత్తమంగా నిలిచిన విద్యార్థులు వీరే..

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ విద్యావిభాగం, బోధన్‌ పట్టణం, డిచ్‌పల్లి గ్రామీణం, మోపాల్‌, బాల్కొండ, ధర్పల్లి, ఆర్మూర్‌ గ్రామీణం, జక్రాన్‌పల్లి

ప్రథమ సంవత్సరం టాపర్లు

ద్వితీయ ఏడాదిలో టాపర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని