logo

టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూత

స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూశారు.

Published : 27 May 2024 09:15 IST

ఒంగోలు: స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని