logo

నీరిచ్చి.. పశు సంపదను కాపాడండి

ఎండిపోయి నెర్రెలిచ్చిన అన్నగారి చెరువుకు సాగర్‌ నీరిచ్చి లక్షన్నర పశువుల దప్పిక తీర్చాలని సీపీఐ నాయకులు, మేడపి, గణపవరం, ఎండూరివారిపాలెం, లాజరస్‌ కొష్టాలకు రైతులు శుక్రవారం ఎన్నెస్పీ డీఈఈ కార్యాలయ అధికారికి శుక్రవారం వినతి పత్రం అందించారు.

Published : 13 Apr 2024 02:06 IST

ఎన్నెస్పీ అధికారికి వినతిని అందిస్తున్న సీపీఐ నాయకులు, రైతులు

త్రిపురాంతకం గ్రామీణం : ఎండిపోయి నెర్రెలిచ్చిన అన్నగారి చెరువుకు సాగర్‌ నీరిచ్చి లక్షన్నర పశువుల దప్పిక తీర్చాలని సీపీఐ నాయకులు, మేడపి, గణపవరం, ఎండూరివారిపాలెం, లాజరస్‌ కొష్టాలకు రైతులు శుక్రవారం ఎన్నెస్పీ డీఈఈ కార్యాలయ అధికారికి శుక్రవారం వినతి పత్రం అందించారు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు ఎండిపోవడంతో గ్రామాల్లో తాగునీటికి తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సాగర్‌ జలాలతో చెరువును నింపితే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని