logo

100 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరంలో గురువారం 100 మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లింది.

Updated : 24 May 2024 05:31 IST

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరంలో గురువారం 100 మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లింది. స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు పర్యాటకులు సముద్ర స్నానం చేయకుండా వెనుదిరిగారు.

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని