logo

‘ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య సదస్సు, ఓటుహక్కు నమోదు నేడు

అర్హత ఉండి.. తాజాగా విడుదలైన ఓటరు తుది జాబితాలోనూ మీ పేరు లేదా? 18 ఏళ్లు నిండినా ఇప్పటికీ మీకు ఓటుహక్కు లేదా? అలాంటి వారికి ‘ఈనాడు-ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ అవకాశం కల్పిస్తూ.. ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నాయి.

Published : 28 Feb 2024 03:56 IST

అర్హత ఉండి.. తాజాగా విడుదలైన ఓటరు తుది జాబితాలోనూ మీ పేరు లేదా? 18 ఏళ్లు నిండినా ఇప్పటికీ మీకు ఓటుహక్కు లేదా? అలాంటి వారికి ‘ఈనాడు-ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ అవకాశం కల్పిస్తూ.. ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నాయి. అర్హులు ఎవరైనా కార్యక్రమానికి హాజరు కావొచ్చు. ఓటుహక్కు నమోదు, చైతన్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సందేహాలు నివృత్తి చేస్తారు. సదస్సు ముగిశాక అక్కడికక్కడే ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేయిస్తారు. ఓటు మీహక్కు, మీ ఆయుధం. రండి.. ఓటు విలువ తెలుసుకోండి. ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి.

న్యూస్‌టుడే, టెక్కలి


కావాల్సిన పత్రాలు: పాస్‌పోర్ట్‌  సైజ్‌ ఫొటో, ఆధార్‌కార్డు, పుట్టినతేదీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలు
మరింత సమాచారం కోసం: 80085 74283
తేదీ: ఫిబ్రవరి 28, బుధవారం, ఉదయం 10.00 గంటల నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు
వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం, టెక్కలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని