logo

ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు

గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది.

Published : 23 Apr 2024 04:22 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. సోమవారం ఒక్కరోజు ఏడు నియోజకవర్గాలకు 22 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. భీమునిపట్నం 4, తూర్పు 4, దక్షిణం 4, పశ్చిమం 1, ఉత్తరం 4, గాజువాక 3, పెందుర్తి 2 చొప్పున వచ్చాయి. విశాఖ లోక్‌సభ స్థానానికి సోమవారం అయిదు నామపత్రాలు దాఖలయ్యాయి. తెదేపా, వైకాపా అభ్యర్థులతో పాటు వారి డమ్మీ అభ్యర్థులు, సమాజ్‌వాది పార్టీ తరఫున జాలాది విజయ  కుమారి మరో సెట్‌ అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని