logo

కిక్కిరిసిన తీరం

ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్‌లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

Published : 20 May 2024 03:54 IST

ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్‌లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అలలతో ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తీరం అందాలను ఆస్వాదిస్తూ వాటిని చరవాణుల్లో బంధిస్తూ హుషారుగా కనిపించారు.

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని