logo

సింహాచలంలో వైభవంగా నృసింహ జయంతి

సింహాచలం అప్పన్న క్షేత్రంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతిని వైభవంగా నిర్వహించారు.

Updated : 22 May 2024 11:09 IST

సింహాచలం: సింహాచలం అప్పన్న క్షేత్రంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నృసింహ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  స్వామి, అమ్మవార్లకు శేష వాహనంపై తిరువీధి గ్రామోత్సవం జరిగింది. అనంతరం కల్యాణోత్సవం వేదిక వద్ద వేద పండితులు నరసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని