logo

పలు రైళ్ల రీ షెడ్యూల్‌

నిర్వహణ పరమైన కారణాల రీత్యా పలు రైళ్లను రీ షెడ్యూల్‌ చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Published : 28 May 2024 02:07 IST

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: నిర్వహణ పరమైన కారణాల రీత్యా పలు రైళ్లను రీ షెడ్యూల్‌ చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. హావ్‌డా-కన్యాకుమారి (12665) రైలు ఈనెల 27న సాయంత్రం 4.15గంటలకు బదులు 2.15గంటలు ఆలస్యంగా సాయంత్రం 6.30 గంటలకు..., ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-హావ్‌డా (12840) మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 27న రాత్రి 7 గంటలకు బదులు 1.30 గంటలు ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని