logo

యువగళం సభకు స్థల పరిశీలన

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఓ లేఅవుట్‌ను నేతలు బుధవారం పరిశీలించారు.

Published : 07 Dec 2023 03:01 IST

 న్యూస్‌టుడే, తగరపువలస: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఓ లేఅవుట్‌ను నేతలు బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు,  మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి,  పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని