logo

సబ్బవరంలో మినీ జాబ్‌మేళా 26న

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న ఉదయం 9 గంటలకు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 24 Feb 2024 03:04 IST

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న ఉదయం 9 గంటలకు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నక్కపల్లిలోని  హెటిరో కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఈ ఇంటర్వ్యూలకు బీఎస్సీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీ డిప్లమా (మెకానిక్‌) చదువుకుని 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువతీ, యువకులు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 81063 27482 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని