logo

నేటి నుంచి ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు

‘మిలాన్‌-2024’ అంతర్జాతీయ బహుళపక్ష నౌకాదళాల విన్యాసాల్లో భాగంగా ఈనెల 24 నుంచి ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు ప్రారంభమవుతాయని శుక్రవారం నేవీ వర్గాలు పేర్కొన్నాయి.

Published : 24 Feb 2024 03:33 IST

సింధియా, న్యూస్‌టుడే : ‘మిలాన్‌-2024’ అంతర్జాతీయ బహుళపక్ష నౌకాదళాల విన్యాసాల్లో భాగంగా ఈనెల 24 నుంచి ‘సీ-ఫేజ్‌’ విన్యాసాలు ప్రారంభమవుతాయని శుక్రవారం నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 19 నుంచి విశాఖపట్నం కేంద్రంగా విన్యాసాలు కొనసాగుతున్నాయి.

రెండో విడతలో వివిధ దేశాల యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సైనిక బృందాలు విన్యాసాల్లో పాల్గొంటాయని తెలిపాయి. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌకలు విన్యాసాల్లో భాగస్వామ్యమవుతున్నట్టు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని