logo

జలమివ్వని.. పాలకులను నిలదీస్తాం!!

విశాఖ నగరంలో పలు చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇళ్లకు వచ్చే కుళాయి నీరు సరిపోవడం లేదు. దీంతో నగరంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి.

Published : 13 Apr 2024 04:09 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలో పలు చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇళ్లకు వచ్చే కుళాయి నీరు సరిపోవడం లేదు. దీంతో నగరంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. అక్కయ్యపాలెంలో జీవీఎంసీ సరఫరా చేసే ట్యాంకర్ల వద్ద మండుటెండలో బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నాళ్లగానో ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకోని పాలకులను నిలదీసేందుకు ఆయా ప్రాంతాల ఓటర్లు సిద్ధంగా ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని