logo

కళాకృతికి జాతీయస్థాయి అవార్డు

జాతీయ స్థాయి ఆర్ట్స్‌ కాంపిటేషన్‌లో పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామానికి చెందిన పి.యువ ప్రసాద్‌ వ్యవసాయంపై హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో స్వయంగా తయారు చేసిన కళాకృతిని ప్రదర్శించారు.

Updated : 25 May 2024 06:10 IST

యువ ప్రసాద్‌ 

పాలకుర్తి, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి ఆర్ట్స్‌ కాంపిటేషన్‌లో పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామానికి చెందిన పి.యువ ప్రసాద్‌ వ్యవసాయంపై హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో స్వయంగా తయారు చేసిన కళాకృతిని ప్రదర్శించారు.

 తయారు చేసిన కర్ర నాగలి

కర్రతో తయారు చేసిన చిరు నాగలి నిర్వహకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రదర్శనలో అతని కళాకృతిని జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారని కళాకారుడు యువ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 8న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ప్రత్యేక అవార్డుతో రూ.20 వేల పారితోషకంను అందుకోనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు