logo

ఈవీఎంలపై అభ్యర్థుల చిత్రాలు

మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్‌ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లను వాడుతున్నారు.

Published : 30 Nov 2023 03:19 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్‌ విధానంలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేసేవారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లను వాడుతున్నారు. ఈ తర్వాత ఈవీఎంలకు అనుబంధంగా ఓటర్‌ వెరిఫిల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌) యంత్రాలను జోడించారు. ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతోపాటు అభ్యర్థి చిత్రాలను పెడుతున్నారు. ఓటరు గుర్తు విషయంలో ఇబ్బంది పడితే అభ్యర్థి చిత్రం చూసి ఓటు వేయవచ్చు.

న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని