logo

రామక్కా.. గుర్తుంచుకో..

నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా  ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్‌ బూత్‌ గుర్తుంచుకో రామక్కా

Published : 30 Nov 2023 03:23 IST

నడువు నడువు నడవవే రామక్కా కలిసి నడుం గట్టవే రామక్కా  ఓటరు మహారాజులమమ్మా ఓటరు మహారాణులమమ్మా ఓట్ల పండగే రామక్కా పోలింగ్‌ బూత్‌ గుర్తుంచుకో రామక్కా ఓటు వేయడానికి రామక్కా గుర్తింపు కార్డు ఉంచుకో రామక్కా మన ఓటు వజ్రాయుధం రామక్కా ఈవీఎం మీట నొక్కు రామక్కా మంచి అభ్యర్థిని గుర్తుంచుకో రామక్కా ఓటును గెలిపించు రామక్కా 

న్యూస్‌టుడే, డోర్నకల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని