logo

తాగునీటి సరఫరా పరిశీలన

ఇబ్రహీంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై ఎస్సీ కాలనీ మహిళలు నిరసన తెలుపగా.. మిషన్‌ భగీరథ అధికారులు గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. డీఈఈ రమేష్‌, ఏఈ రాజశేఖర్‌లు పర్యవేక్షించి సరఫరాను పునరుద్ధరించారు.

Published : 13 Apr 2024 03:02 IST

సరఫరా పరిశీలిస్తున్న అధికారులు

కాటారం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై ఎస్సీ కాలనీ మహిళలు నిరసన తెలుపగా.. మిషన్‌ భగీరథ అధికారులు గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. డీఈఈ రమేష్‌, ఏఈ రాజశేఖర్‌లు పర్యవేక్షించి సరఫరాను పునరుద్ధరించారు. కొందరు గేట్‌వాల్వ్‌లను తొలగించడంతో ఎస్సీ కాలనీలో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మరోవైపు బొర్ర వాగు వద్ద బావి మోటార్‌ మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని