logo

ఎంతో చెప్పి.. చివరకు చేతులెతే

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే లక్ష్యంతో పలుచోట్ల ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో వీటిని పూర్తిచేయలేదు.

Published : 13 Apr 2024 04:55 IST

పాలకొల్లులోని ఏరియా ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న వంద పడకల  భవనం ఇది. రూ.1264 లక్షల నాబార్డు నిధులతో చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి.  15-03-24న హడావుడిగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినా ప్రొటోకాల్‌ కారణంగా ఆగిపోయింది.

ఈనాడు, ఏలూరుసి..: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే లక్ష్యంతో పలుచోట్ల ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో వీటిని పూర్తిచేయలేదు. ప్రాథమిక ఆసుపత్రులు మొదలుకొని ప్రాంతీయ ఆసుపత్రుల వరకూ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా అత్యవసర సమయాల్లో వైద్యం కోసం రోగులను జిల్లా ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, చింతలపూడిలలో కనిపించిన చిత్రాలే ఇందుకు తార్కాణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు