logo

మహిళ కిడ్నీలో 77 రాళ్లు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

Updated : 23 May 2024 11:03 IST

శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది.  పాలకొల్లు జనతా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం ఆమె సంప్రదించగా.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి, 77 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని