logo

జగన్‌ పాలనదే పాపం... జలమంతా మురుగు కూపం..!

సీఎం జగన్‌ పాలనలో స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి సరఫరాలో భాగంగా పైపులైన్లు మురుగుకాలువలో ఉండడంతో తరచూ లీకేజీలతో కలుషిత మవుతోంది.

Published : 12 Apr 2024 03:29 IST

ఇదీ నగర, పురపాలక, నగర పంచాయతీల్లో దుస్థితి

సీఎం జగన్‌ పాలనలో స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి సరఫరాలో భాగంగా పైపులైన్లు మురుగుకాలువలో ఉండడంతో తరచూ లీకేజీలతో కలుషిత మవుతోంది. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పాలకవర్గాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ సురక్షితమైన తాగునీరు అందించడంలో లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో నగర, పట్టణాల్లో తాగునీటి పైపులైన్ల  దుస్థితిపై సచిత్ర కథనం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని