logo

మద్యం సీసాలు పట్టివేత

మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు.

Published : 19 Apr 2024 17:42 IST

కలస‌పాడు: మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నాగమురళి తెలిపారు. ఈ మేర కేసు నమోదు చేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు