logo

ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల

మండలంలోని కొండపేటలో శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఘనంగా జరిగింది.

Published : 19 Apr 2024 17:43 IST

కలసపాడు: మండలంలోని కొండపేటలో శుక్రవారం శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎడ్ల బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు. గెలుపొందిన ఎడ్లకు నిర్వహ‌కులు బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని