logo

యువతా... రా... కదిలిరా... అక్రమాల నిగ్గు తేలుద్దాం!

ఓటర్ల తుది జాబితాలో ఎన్నో అక్రమాలు, తప్పిదాలు, లోపాలు వెలుగుచూస్తున్నాయి.

Published : 23 Feb 2024 02:35 IST

ఓటర్ల తుది జాబితాలో ఎన్నో అక్రమాలు, తప్పిదాలు, లోపాలు వెలుగుచూస్తున్నాయి. మన చుట్టూ మనకు తెలియకుండా జరుగుతున్న అన్యాయాల నిగ్గు తేల్చేందుకు యువతా ... ముందుకు రండి.

  • అర్హుల ఓట్లు భారీగా తొలగించారా?
  • అనర్హుల ఓట్లను పెద్దఎత్తున చేర్చారా?
  • ఒకే చిరునామాతో పదుల సంఖ్యలో ఓట్లు నమోదు చేశారా?
  • జీరో డోరు నంబరుతో భారీ సంఖ్యలో ఓట్లు ఉన్నాయా?
  • స్థానికంగా ఉన్నవారి ఓట్లు తొలగించారా? స్థానికేతరులకు చోటు కల్పించారా?

మీ దృష్టికి వచ్చిన అక్రమాలను మాకు తెలియజేస్తే అధికారుల దృష్టికి తీసుకెళతాము. మీరు చేయాల్సిందల్లా దిగువ ఉన్న ఫోను నంబరుకు సంప్రదించడమే.
సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
సంప్రదించాల్సిన ఫోను నంబరు : 9154991003


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని