logo

ఇంటి ముందుకే తాయిలం

ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పీలేరులోని వైకాపా నాయకులు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా చీరల పంపిణీ చేసే కార్యక్రమం రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది.

Published : 02 Mar 2024 04:09 IST

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పీలేరులోని వైకాపా నాయకులు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా చీరల పంపిణీ చేసే కార్యక్రమం రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. ఫ్యాను గుర్తుకే మన ఓటు అంటూ చీరలతోపాటు కరపత్రాలు పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని