Crime News: యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నడుచుకుంటూ వెళ్తున్న యువతిని.. బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ అసభ్యకరంగా తాకి భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (Hyderabad News)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన
[ 25-11-2025]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. -
హబ్సిగూడలో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
[ 25-11-2025]
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -
పాత వస్తువులు ఆన్లైన్లో అమ్మేద్దామా!
[ 25-11-2025]
హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో ఆన్లైన్ స్క్రాప్ కలెక్టింగ్ సంస్థలు ఉన్నాయి. పాత న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, స్టీలు గిన్నెలు, ఇత్తడి సామగ్రి, ఇనుము, అల్యూమినియం పాత్రలు, టైర్లు, వైర్లు, పాత వస్త్రాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, -
రుధిర ధారులు
[ 25-11-2025]
కొంగొత్తగా, ఆనందంగా కొనసాగాల్సిన జీవితం.. పెళ్లయిన మూడు నెలలకే ముగిసిపోయింది. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలలో చోటుచేసుకుంది. -
ఐదేళ్లూ.. గుర్తుకురాని జనాలు
[ 25-11-2025]
గుంతల రోడ్లు, వీధుల్లో మురుగు, వెలగని వీధిదీపాలు, చెత్తకుప్పలు.. నగర ప్రజలను నిత్యం వేధిస్తోన్న సమస్యలివి. ఆయా సమస్యలను పరిష్కరిస్తారనే ఉద్దేశంతో గెలిపించుకున్న కార్పొరేటర్లు సైతం పట్టించుకోలేదు. కొందరు అధికారులతో మాట్లాడి కనీస సౌకర్యాలను మెరుగుపరుస్తుంటే.. -
నాణ్యతకు పాతర.. వసూళ్ల జాతర
[ 25-11-2025]
విద్యుత్తు పనుల్లో కొందరు గుత్తేదారుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం విజిలెన్స్ విచారణలో బయటపడుతున్నాయి. వినియోగదారుల నుంచి అంచనాల పేరుతో పనుల కోసం అధికంగా డబ్బు వసూలు చేస్తున్నా.. -
కాచిగూడ.. ఆక్రమణల చీడ
[ 25-11-2025]
నగరం నడిబొడ్డున ఉన్న కాచిగూడలోని రైల్వే స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. చుట్టూ అనేక బస్తీలు, మురికివాడలు ఉండడంతో కొందరు క్రమేణా రైల్వే స్థలాల్లోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా స్థలం కబ్జా కోరల్లోకి వెళ్లింది. కొత్తగా భారీ స్థాయిలో ఆక్రమణనకు కబ్జాదారులు తెరలేపారు. -
డిఫెన్స్ డ్రైవింగ్.. ఎంతో సేఫ్
[ 25-11-2025]
ఏటా మహానగరంలో 3 వేల వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఉంటున్నారు. ప్రమాదాలకు కారణం 80 శాతం మానవ తప్పిదాలనేనని పోలీసులు చెబుతున్నారు. -
ఇది బరువైన మోసం గురూ..
[ 25-11-2025]
నగరానికి చెందిన ఓంకార్ వాహిని అనే మహిళ ఓ సంస్థ కొత్తపేట బ్రాంచ్‌లో బరువు తగ్గించే ప్యాకేజీకి రూ.2,47,800 చెల్లించారు. ఐదు సెషన్ల తర్వాత తీవ్రమైన దురద, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొన్నారు.సిబ్బంది పట్టించుకోకపోవడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. -
ఆదాయం దండి.. సిబ్బంది లేరండి
[ 25-11-2025]
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర సిబ్బందితో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్దేశించిన సమయం కన్నా మూడునాలుగు గంటలు ఎక్కువ సమయం తీసుకుంటోంది. -
ఆమ్యామ్యాల పర్వం.. వాటాలే సర్వం!
[ 25-11-2025]
ఓ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక విభాగంలో కొందరు ఇన్స్పెక్టర్లు.. వారి పై అధికారి వసూళ్ల బాగోతం చర్చనీయాంశంగా మారుతోంది. సైబర్ మోసాల్లో కోల్పోయిన డబ్బు ఇప్పించాలంటూ బాధితులు కాళ్లరిగేలా స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే.. -
తేలిన రిజర్వేషన్లు.. సందడి షురూ
[ 25-11-2025]
సెప్టెంబరులో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్లో ధారూర్ మండలంలోని ఓ పంచాయతీని బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో ఆ గ్రామంలో ప్రధాన పార్టీల తరఫున ఇద్దరు ఆశావహులు ప్రజల మద్దతు పొందేందుకు పోటీపడ్డారు. -
సూర్యఘర్ దిశగా అడుగులు
[ 25-11-2025]
పరిగికి చెందిన ఉపాధ్యాయుడు సూర్యఘర్ బిజిలీ యోజనతో గతేడాది మూడు కిలోవాట్ల సౌర ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి రూ.78వేల రాయితీ అందింది. నెలకు 200 యూనిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. -
నేరబాట వీడకుంటే కటకటాలే
[ 25-11-2025]
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని నగర సీపీ వీసీ సజ్జనార్ రౌడీషీటర్లను హెచ్చరించారు. సౌత్‌వెస్ట్‌జోన్ పరిధిలోని లంగర్‌హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో సీపీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. -
ఛార్జింగ్ స్టేషన్లలో ఏఐ కెమెరాలు!
[ 25-11-2025]
విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కేంద్రాల్లో కేబుళ్ల దొంగతనాలు అధికారులను కలవరపెడుతున్నాయి. ఉప్పల్, తార్నాక, ఇతరత్రా ప్రాంతాల్లో కలిపి మొత్తం పది చోట్ల ఇప్పటి వరకు దొంగలు కేబుళ్లను లాక్కెళ్లారు. ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. -
ఆరో అంతస్తు నుంచి తెగి పడిన ఓపెన్ లిఫ్ట్
[ 25-11-2025]
సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో మరమ్మతు పనులు చేపడుతుండగా ఓపెన్ లిఫ్ట్ తెగి కింద ఉన్న కార్మికులపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
ఆధార్ తరహాలో భూధార్
[ 25-11-2025]
రైతులు.. పట్టాదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ‘భూధార్’ పేరుతో సంబంధిత యజమానులకు కార్డులివ్వనుంది. ఆధార్ తరహాలో 14 అంకెలున్న భూధార్ కార్డులను యూఎల్ పిన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జారీచేయనుంది. -
ఎలక్ట్రానిక్స్ షోరూంలో అగ్నిప్రమాదం
[ 25-11-2025]
శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు (40) మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. లాల్‌దర్వాజ మోడ్ సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్స్ (క్లాక్ టవర్ పక్కన)షోరూం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. -
ముఖ గుర్తింపుతో చేయూత
[ 25-11-2025]
వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా అందించే ‘చేయూత పింఛన్ల’ డబ్బులను సులభంగా పంపిణీ చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల సెర్ప్ అధికారులు ముఖ గుర్తింపు ప్రక్రియను అమలు చేయను న్నారు. -
‘గ్రేటర్’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: భారాస
[ 25-11-2025]
జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని ప్రజాప్రతినిధులకు, నాయకులకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో తెలంగాణ భవన్లో సోమవారం ఆయన సమావేశమయ్యారు. -
పరువు హత్యలను నివారించండి: ఎమ్మార్పీఎస్
[ 25-11-2025]
పరువు హత్యలు నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఇటీవల పరువు హత్యకు గురైన ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామవాసి ఎర్ర రాజశేఖర్ కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. -
సీపీఎల్‌లో పేలిన తుపాకీ
[ 25-11-2025]
అంబర్‌పేట సెంట్రల్ పోలీస్‌లైన్స్ (సీపీఎల్)లో తుపాకీ పేలిన ఘటన కలకలం సృష్టించింది. తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఏపీ స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ (ఎస్ఏఆర్) కానిస్టేబుల్ ఎడమ భుజంలోకి తుపాకీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. -
తెలుగు సాహిత్యానికి సుధాదేవి సేవలు ఎనలేనివి
[ 25-11-2025]
ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు ఎనలేనివని సాహితీవేత్తలు, కళాభిమానులు అన్నారు. ఆమె అంత్యక్రియలు సోమవారం అంబర్‌పేటలోని శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు పూర్తిచేశారు. -
సర్కారు కొలువు వదిలేసి... మోసాలకు తెరతీసి
[ 25-11-2025]
స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడితో లాభాలు పొందవచ్చని నమ్మించి మోసాలకు పాల్పడిన నామని కార్తీక్(43)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు నగర సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేత సోమవారం తెలిపారు. విద్యానగర్‌కు చెందిన కార్తీక్ ఎంసీఏ పూర్తిచేశాడు. -
వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలి: రెరా
[ 25-11-2025]
ఫ్లాట్ కోసం కట్టిన రూ.82,43,085 మొత్తాన్ని 10.75 శాతం వార్షిక వడ్డీతో పిర్యాదుదారుకి చెల్లించాలని తోట సత్యనారాయణ డైరెక్టర్‌గా ఉన్న ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించింది. -
పిల్లల చేతికి సెల్‌ఫోన్.. ఖాతాలో రూ.లక్షన్నర ఖాళీ
[ 25-11-2025]
బ్యాంకు ఖాతా లింకేజ్ ఉన్న సెల్‌ఫోన్‌ను చిన్నపిల్లలు తీసుకుని ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని లింక్‌ను నొక్కారు. ఖాతాలో ఉన్న రూ.1.50 లక్షలు మాయమైన ఘటన మణికొండలో చోటు చేసుకుంది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వివరాల ప్రకారం..
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

గువాహటి టెస్ట్.. రికార్డ్ సృష్టించిన రవీంద్ర జడేజా
-

అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
-

త్వరలో భారత్-కెనడా మధ్య యురేనియం డీల్
-

అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో
-

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన
-

ఓటీటీలోకి ‘మాస్ జాతర’.. అధికారికంగా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్


