Telangana Assembly: తెలంగాణ శాసనసభలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2019-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కాగ్ పేర్కొంది. ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని.. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా వచ్చిందని తెలిపింది. ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగానే అప్పులు ఉన్నాయని పేర్కొంది. 2020 మార్చి 31తో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది.
‘బడ్జెట్ వెలుపల రుణ లక్ష్యాల పరిమితిని ప్రభుత్వం అధిగమించింది. 2019-20లో తీసుకున్న రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారు. 75 శాతానికి పైగా గత అప్పుల చెల్లింపులకే వినియోగించారు. దీంతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడింది. 2019-20లో విద్య, వైద్యరంగాలపై తక్కువ ఖర్చు కొనసాగింది. ఆ ఏడాదిలో ఆస్తుల కల్పనపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదు’’ అని కాగ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు కార్పొరేషన్లు పక్కా.. పరోక్షంగా అధికారులకు తెలియజేసిన సీఎం రేవంత్‌రెడ్డి
[ 31-12-2025]
ముత్యాల నగరం ఫిబ్రవరి మూడో వారానికల్లా మూడు నగరపాలక సంస్థలుగా ఆవిర్భవించబోతోంది. అందుకు తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. -
నకిలీ సృష్టించి.. నచ్చినట్లు విక్రయించి
[ 31-12-2025]
ఖాజాగూడలో ప్రభుత్వ భూమి యథేచ్ఛగా కబ్జాకు గురవుతోంది. స్థానిక సర్వే నంబరు 40లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. -
విధి విసిరిన వల.. కల్లలైన కల.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం
[ 31-12-2025]
కష్టపడి చదివి బీటెక్ చివరి సంవత్సరం వరకు వచ్చింది.. కోర్సు పూర్తయితే మంచి ఉద్యోగం.. లేదంటే ఉన్నత చదువులకో వెళ్లాలన్న ఆ యువతి కలలు ఒక్క క్షణంలో కల్లలయ్యాయి. -
హైదరాబాద్.. జిందాబాద్
[ 31-12-2025]
ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికైంది. మిస్ వరల్డ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, మెస్సి ‘ది గోట్’ పర్యటన, సల్మాన్‌ఖాన్ ‘ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్’ వంటి ప్రత్యేక ఈవెంట్లను సమర్థంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. -
ముక్కోటి.. నీవే దిక్కంటి
[ 31-12-2025]
గోవింద నామస్మరణ.. దేదీప్యమానంగా అలంకరణ.. బారులుతీరి భక్తుల నిరీక్షణ.. వెరసి ఆలయాలు భక్తసంద్రంగా మారాయి. మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏడుకొండలవాడి ఉత్తర ద్వార దర్శనం కోసం చలిని సైతం లెక్క చేయకుండా వైష్ణవాలయాలకు భక్తులు తరలొచ్చారు. -
అంటు వ్యాధుల కట్టడి బాధ్యత వైద్యాధికారులదే
[ 31-12-2025]
జీహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా జోన్లు, సర్కిళ్ల పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన కమిషనర్.. కొత్త జోన్లు, సర్కిళ్లకు సహాయ అధికారులను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. -
నలుదిక్కుల భద్రత వలయం
[ 31-12-2025]
రాజధానిలో నాలుగు పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుతో భద్రతా వ్యవస్థ బలోపేతంగా మారనుంది. కొత్తగా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్, రాచకొండను మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్చారు -
నకిలీ పట్టాలతో ఆక్రమణలు.. నలుగురిపై కేసు
[ 31-12-2025]
నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించుకునేందుకు యత్నించిన నలుగురిపై గండిపేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోకాపేటలోని సర్వేన ం.147 ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుంటున్నారనే సమాచారంతో రెవెన్యూ అధికారులు వెళ్లి ప్రశ్నించారు -
ఎంఎంటీఎస్‌లో ప్రయాణికురాలిపై దాడి
[ 31-12-2025]
ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బంగారు గొలుసు, హ్యాండ్‌బ్యాగు లాక్కుని ఓఆగంతకుడు పరారయ్యాడు. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలో మాధవపురి హిల్స్‌లో నివాసముంటున్న నాగపల్లవి కుటుంబసభ్యులతో యలహంక జంక్షన్‌నుంచి మంగళవారం రైలులో కాచిగూడకు చేరుకున్నారు. -
ఆట ఏదైనా ‘గెలుపు మాదే..!’
[ 31-12-2025]
వారి వయసు పిల్లలంతా ఫోన్లో గేమ్స్ ఆడుతూ బిజీగా ఉంటారు. కానీ వీరు మాత్రం క్రీడల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. పతకాలు సాధిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. -
చేదు జ్ఞాపకం.. గుండె నిండా విషాదం
[ 31-12-2025]
ఈ ఏడాదిలో జరిగిన అనేక ప్రమాదాలు నగరవాసులకు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపాయి. పెద్ద ప్రమాదాల్లో ముఖ్యమైనవి.. గుల్జార్‌హౌస్, సిగాచీ పరిశ్రమలో మంటలు, చేవెళ్ల బస్సు దుర్ఘటన, మక్కా మదీనాలో జరిగిన బస్సు ప్రమాదాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. -
బాలుడిపై హత్యాచారం.. నిందితునికి జీవిత ఖైదు
[ 31-12-2025]
బాలుడిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితునికి రాజేంద్రనగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. -
బల్దియాకు బదిలీ కాలేదయా
[ 31-12-2025]
మహానగరం చుట్టూ ఉన్న 27 స్థానిక సంస్థలను బల్దియాలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటి పరిధిలో లేఅవుట్లు.. బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించి దరఖాస్తులను హెచ్ఎండీఏనే స్వీకరిస్తోంది -
సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి 20 ఏళ్ల జైలు
[ 31-12-2025]
ఆటోలో వెళ్తున్న యువతిని అటకాయించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులకు న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 చొప్పున జరిమానా విధించింది. -
నిశాంత్ వీర విహారం
[ 31-12-2025]
నిశాంత్‌రెడ్డి (100 నాటౌట్; 39 బంతుల్లో 9X4, 8X 6) అద్వితీయ ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. నిశాంత్ ఆకాశమే హద్దుగా వీర విహారం చేయడంతో ‘ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)- 2025లో చైతన్య జూనియర్ కళాశాల (బాలాపూర్) ఫైనల్లోకి ప్రవేశించింది. -
వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు
[ 31-12-2025]
సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని శ్రీలక్ష్మీ నారాయణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్.. బంజారాహిల్స్‌కు చెందిన యువతి అరెస్ట్
[ 31-12-2025]
భాగ్యనగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ పెడ్లర్లు కొత్త దారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు. -
దుర్గం చెరువు ఆక్రమణలకు చెక్ పెట్టిన హైడ్రా
[ 31-12-2025]
దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా అధికారులు చెక్ పెట్టారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

చైనా నాసిరకం ఉత్పత్తులే టార్గెట్.. స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్‌లు..!
-

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. పలువురికి గాయాలు
-

ఏపీలో రెండు కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/12/2025)
-

ఆకలితో వృద్ధుడి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె!
-

సంక్రాంతికి హైదరాబాద్- విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించండి: కోమటిరెడ్డి


