logo

KA Paul: ప్రగతి భవన్‌ వద్ద కేఏ పాల్‌ హల్‌చల్‌

Eenadu icon
By Telangana Dist. Team Updated : 04 Jul 2023 07:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

సోమాజిగూడ, న్యూస్‌టుడే: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ సోమవారం ప్రగతి భవన్‌ వద్ద హల్‌చల్‌ చేశారు. కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పడంతో అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. అక్టోబర్‌ 2న ప్రపంచ శాంతి మహాసభలకు కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరానని కేఏపాల్‌ పోలీసులకు వివరించారు. అయినప్పటికీ అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు.

Tags :
Published : 04 Jul 2023 07:37 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు