ప్రాజెక్టుకు గండి.. మరమ్మతులు చేపట్టాలి

శంకరపట్నం: శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టుకు గండి పడింది. త్వరితగతిన మరమ్మతులు పూర్తయ్యేలా ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టుకు గండి పడిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు, రైతులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రెండేళ్లు గడిచినా మరమ్మతులపై నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వానికి తగదన్నారు. హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యేల తోడ్పాటుతో గండి పూడ్చివేత పనులు జరిగేలా చూడాలన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రైతాంగ సమస్యలు పట్టించుకోవాలని కోరారు. కాచాపూర్ గ్రామ శివారులో నేలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఆమె వెంట తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్, మండల అధ్యక్షురాలు సల్మా, వీణవంక, శంకరపట్నం మండలాల రైతులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                రామయ్యకు కార్తిక దీపారాధన
[ 03-11-2025]
కార్తిక మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం దీపారాధన చేశారు. - 
                            
                                
                                మల్కపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మల్యే
[ 03-11-2025]
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చేప పిల్లలను నీటిలో వదిలే కార్యక్రమాన్ని నిర్వహించారు. - 
                            
                                
                                వేములవాడకు పోటెత్తిన భక్తులు
[ 03-11-2025]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో కార్తిక సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు పోటెత్తారు. - 
                            
                                
                                వృద్ధురాలి మెడలో నుంచి బంగార గొలుసు చోరీ
[ 03-11-2025]
ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును చోరీ చేశాడు. - 
                            
                                
                                పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయండి
[ 03-11-2025]
పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన బాట పట్టారు. - 
                            
                                
                                నది తీరంలో యువకుడు గల్లంతు
[ 03-11-2025]
గోదావరి నది తీరంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. - 
                            
                                
                                ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు కాజేసిన ముఠా
[ 03-11-2025]
ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్న కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. - 
                            
                                
                                లోపాలు సరిదిద్దేలా.. ప్రోత్సాహం పొందేలా
[ 03-11-2025]
పాఠశాలల్లో స్వచ్ఛత పాటించే బడులకు స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) పేరుతో కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహాల కోసం జిల్లాలోని పాఠశాలలు పోటీపడుతున్నాయి. - 
                            
                                
                                ఆటలకు చోటేది.. పోటీలకు నిధులేవి?
[ 03-11-2025]
‘క్రీడల అభివృద్ధే లక్ష్యం, క్రీడలతోనే ఆరోగ్యం’ ఇవన్నీ వివిధ వేదికలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మైదానాలు, క్రీడా సామగ్రి అంతంతే. - 
                            
                                
                                అ‘విశ్రాంత’ నిరీక్షణ
[ 03-11-2025]
ఉద్యోగ విధుల నుంచి తప్పుకున్నాక వచ్చే ఆర్థిక ప్రయోజనాలు విశ్రాంత జీవనంలో ఆసరాగా నిలుస్తాయనుకుంటే నిరాశే మిగులుతోంది. వాటి కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతోంది. - 
                            
                                
                                ఉద్యాన సాగుకు ప్రాధాన్యం
[ 03-11-2025]
ఉద్యాన సాగు పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి కమలాకర్‌రెడ్డి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.3.11 కోట్ల నిధులను రాయితీ కింద కేటాయించినట్లు పేర్కొన్నారు. - 
                            
                                
                                విస్తరణతోనే విపణిలో అధిక ధర
[ 03-11-2025]
నిజామాబాద్ తరువాత జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తుండగా.. వచ్చేనెల నుంచి పసుపును తవ్వి తీసి మార్కెటింగ్ చేయనున్నారు. ఈ తరుణంలో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పడిన జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలను క్షేత్రస్థాయికి విస్తరించాల్సిఉంది. - 
                            
                                
                                వారం.. ప్రత్యేక పారిశుద్ధ్యం
[ 03-11-2025]
పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. - 
                            
                                
                                నాణ్యతతోనే సం‘పత్తి’
[ 03-11-2025]
జిల్లా వ్యాప్తంగా రైతులకు పత్తి పంట చేతికందుతోంది. మొత్తం 46,385 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా 3.24 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. పత్తికి మద్దతు ధరను రూ.8,110గా నిర్ణయించారు. - 
                            
                                
                                ఆహారశుద్ధి.. స్వయం సమృద్ధి
[ 03-11-2025]
ఏడాది పొడవునా కళకళలాడే పంటలు.. అందుబాటులో పారిశ్రామిక, మానవ వనరులు.. ఎగుమతి అవకాశాలు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై అందించే రుణాలు.. - 
                            
                                
                                ఒకరి మత్తు.. ఎందరికో విపత్తు
[ 03-11-2025]
ఇంట్లో ఆడపిల్లలపైన ఉన్నంత శ్రద్ధ కుమారులపై లేకపోవడంతో యువత వ్యసనాల బారిన పడుతున్నారు. యుక్తవయసులో పిల్లలు బయటకు వెళ్లాక ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. - 
                            
                                
                                కళాశాలను బతికిస్తున్నారు
[ 03-11-2025]
మల్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాలుగేళ్ల కిందట విద్యార్థుల సంఖ్య 150. ఇందులో తరగతులకు హాజరయ్యేది మాత్రం 50 మందే. ప్రస్తుతం మొదటి సంవత్సరంలో 105 మంది, రెండో సంవత్సరంలో 115 మంది చదువుతున్నారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 


