Kalvakuntla Kavitha: చింతమడకకు కవిత.. బాల్య స్నేహితురాలికి పరామర్శ

సిద్దిపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మిని పరామర్శించారు. ఇటీవల ఆమె భర్త మల్లారెడ్డి మృతి చెందడంతో చింతమడకకు వచ్చిన కవిత.. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ‘‘20 రోజుల వ్యవధిలోనే రెండోసారి చింతమడకకు రావాల్సి వచ్చింది. ఈ విషాద సమయంలో నా బాల్య మిత్రురాలిని ఓదార్చడం.. స్నేహితురాలిగా భరోసా ఇవ్వడం నా బాధ్యత.
20 రోజుల క్రితం బతుకమ్మ పండగకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలంతా పెద్దఎత్తున స్వాగతం పలికారు. వెంకటలక్ష్మి, బాలమణిలతో కలిసి చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకున్న రోజులను గుర్తుచేసుకున్నాం. ఆడబిడ్డకు భర్తను కోల్పోవడాన్ని మించిన దుఃఖం ఇంకొకటి ఉండదు. ఈ కష్టం నుంచి ఆమె బయటపడాలని, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని కవిత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
[ 03-11-2025]
సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. - 
                            
                                
                                తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
[ 03-11-2025]
వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. - 
                            
                                
                                ప్యాలెస్ హోటల్ ఫుడ్ లైసెన్స్ రద్దు
[ 03-11-2025]
సంగారెడ్డి జిల్లా రుద్రారం సమీపంలో ఉన్న ప్యాలెస్ హోటల్ ఫుడ్ లైసెన్స్‌ను టాస్క్‌ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. - 
                            
                                
                                వినతులు స్వీకరించిన అధికారులు
[ 03-11-2025]
మెదక్ జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం విద్యుత్తు వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. - 
                            
                                
                                గేదెను ఢీకొన్న బైక్.. ఇంటర్ విద్యార్థి మృతి
[ 03-11-2025]
బైక్‌పై వస్తూ గేదెను ఢీకొనడంతో ఓ ఇంటర్ విద్యార్ధి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కలలో చోటుచేసుకుంది. - 
                            
                                
                                రక్తహీనతపై దృష్టి.. పోషకంతోనే పుష్టి
[ 03-11-2025]
మెతుకు సీమను రక్తహీనత లేని జిల్లాగా మార్చేందుకు అధికారులు దృష్టి సారించారు. పోషణ మాసోత్సవంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రతి మహిళకు హిమోగ్లోబిన్ పరీక్ష చేసి, తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పిస్తున్నారు. - 
                            
                                
                                విపత్తు తొలగించు.. విద్యుత్తు పునరుద్ధరించు
[ 03-11-2025]
మెదక్ టౌన్ విద్యుత్తు లేకపోతే ఏ పని కూడా చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు తదితర కారణాల వల్ల కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. - 
                            
                                
                                వరద తగ్గాలి.. వనదుర్గమ్మను చూడాలి
[ 03-11-2025]
ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఆదివారం వేల సంఖ్యలో, ఉత్సవాల సందర్భంగా లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఏటా నాలుగు నెలల పాటు వరదల సమయంలో. - 
                            
                                
                                సంసారం.. కల్లోల సాగరం
[ 03-11-2025]
దౌల్తాబాద్ మండల కేంద్రంలో మహబూబ్ అనే వ్యక్తి అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆయనా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు పిల్లలు అనాథలు కావడంతో టీకొట్టు నడుపుతున్న మేనత్త వారిని పోషిస్తోంది. స్థానిక పాఠశాలలో పిల్లలను చదివిస్తోంది. - 
                            
                                
                                మొక్కులకు వెళితే తొక్కిసలాటలు!
[ 03-11-2025]
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో వారికి ప్రాణసంకటంగా మారింది. - 
                            
                                
                                అడ్డదారులు.. అక్రమాల జాడలు
[ 03-11-2025]
సంగారెడ్డి పట్టణ పరిధి ప్రైవేటు ఆసుపత్రుల్లోని స్కానింగ్ కేంద్రాల్లో వైద్యారోగ్యశాఖకు చెందిన రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారులు గత నెలలో తనిఖీలు నిర్వహించారు. చాలా చోట్ల నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. - 
                            
                                
                                18 ఏళ్లొచ్చాయా..
[ 03-11-2025]
‘స్థానిక’ సంస్థల ఎన్నికల క్రతువులో ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అనే ధోరణి స్పష్టమవుతోంది. సెప్టెంబరు 2న ఓటర్ల తుది జాబితాను వెలువరించగా.. లెక్క తేలింది. - 
                            
                                
                                ఇంటర్‌తో ఆపేయాల్సిందేనా?
[ 03-11-2025]
మిరుదొడ్డి ప్రాంతంలోని విద్యార్థినులు డిగ్రీ చదవాలంటే 36 కి.మీ.కు పైగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొందరు తల్లిదండ్రులు చదువు మాన్పించేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో 8.2 ఎకరాల. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 


