Tamil Nadu: హుండీలో పడిన ఐఫోన్.. వేలంలో రూ.10వేలకు దక్కించుకున్న సొంతదారుడు

సెల్‌ఫోన్ యజమాని, ఆలయ అధికారిణి
మహాబలిపురం: చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌లోని కందసామి మురుగన్ ఆలయానికి గతేడాది ఆగస్టులో చెన్నై అంబత్తూర్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి స్వామి దర్శనానికి వచ్చారు. మానసిక ఒత్తిడితో ఉన్న ఆయన తన ఐఫోన్ 13 ప్రోను హుండీలో వేసిన సంగతి తెలిసిందే. తిరిగివ్వాలని అధికారులను కోరగా చెన్నై నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో విన్నవించాలని తెలిపారు. గతనెల ఆలయ హుండీల లెక్కింపు సమయంలో ఐఫోన్ బయటకు తీశారు. అది స్వామివారికే సొంతమని అందులోని డేటా మాత్రం తీసుకోవచ్చని తెలపడంతో నిరాశకు లోనయ్యాడు. ఎట్టకేలకు దేవాదాయ శాఖ నిబంధనల మేరకు వేలం వేయగా దినేష్ రూ.10 వేలకు పాడటంతో బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు ఐఫోన్ అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                అవే వ్యాఖ్యలు.. తమిళనాడులో మాట్లాడే ధైర్యం ప్రధానికి ఉందా?: స్టాలిన్
[ 03-11-2025]
బిహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా? అని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రశ్నించారు. - 
                            
                                
                                శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన 35 మంది తమిళనాడు జాలర్లు అరెస్టు
[ 03-11-2025]
తమ జలాల పరిధిలోకి వచ్చి చేపలు పడుతున్నారనే అభియోగంతో రెండు వేర్వేరు ఘటనల్లో తమిళనాడుకు చెందిన 35 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. - 
                            
                                
                                రూ.100 కోట్లకుపైగా విలువై మాదక ద్రవ్యాలు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్
[ 03-11-2025]
హిందూ మహాసముద్రంలో లోతైన ప్రాంతంలో ఫిషింగ్ బోర్డ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 335 కిలోల మాదక ద్రవ్యాలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్టు చేసింది. - 
                            
                                
                                కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
[ 03-11-2025]
తన ప్రియుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతున్న కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. - 
                            
                                
                                ఐఐటీ మద్రాస్‌లో కర్నూలుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
[ 03-11-2025]
ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్ చదువుతోన్న ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. - 
                            
                                
                                కరూర్ తొక్కిసలాట ఘటన.. విచారణకు హాజరవ్వాలని 306 మందికి సమన్లు
[ 03-11-2025]
కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరవ్వాలని 306 మందికి సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. - 
                            
                                
                                కేంద్ర ప్రభుత్వ పాచికగా ఎన్నికల సంఘం
[ 03-11-2025]
రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) పనులను విడనాడకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మార్గమని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. - 
                            
                                
                                నటుడు అజిత్ వ్యాఖ్యలు ప్రశంసనీయం: ఉదయనిధి స్టాలిన్
[ 03-11-2025]
కరూం్ తొక్కిసలాట దుర్ఘటన గురించి ప్రముఖ సినీ నటుడు అజిత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించకూడదు అనుకున్నానని, అయినా ఆయన వ్యాఖ్యలు ప్రశంసనీయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. - 
                            
                                
                                కలుషితాహారం.. కనిపెట్టకుంటే కష్టం
[ 03-11-2025]
విషాహారం ప్రజల ప్రాణాలను హరించేస్తోంది. రాష్ట్రంలో ప్రతీ మూలా కలుషిత ఆహారంతో ప్రమాదాలు జరుగుతున్నా. - 
                            
                                
                                కార్తిక దీపోత్సవాలకు 4,764 ప్రత్యేక బస్సులు
[ 03-11-2025]
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో డిసెంబరు 3వ తేదీ నుంచి కార్తిక దీపోత్సవాలు జరుగనున్నాయి. - 
                            
                                
                                మీ భవనం భద్రమేనా?
[ 03-11-2025]
చెన్నై నగరంలో భూగర్భ జలాల కోసం అధికంగా తవ్వడం వల్ల లక్ష భవనాల వరకు దెబ్బతిన్నాయి. - 
                            
                                
                                కుంకీ-2 ఫస్ట్ సింగిల్ విడుదల
[ 03-11-2025]
ప్రభు సాలమన్ దర్శకత్వంలో వర్థమాన నటుడు మతి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘కుంకీ-2’. - 
                            
                                
                                21ఏళ్లుగా పోలియో రహిత రాష్ట్రంగా తమిళనాడు
[ 03-11-2025]
తమిళనాడులో గత 21ఏళ్లుగా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. - 
                            
                                
                                రూ.1.9 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
[ 03-11-2025]
చెన్నైకి చెందిన ఓ వ్యక్తి పర్యాటక వీసాతో బ్యాంకాక్ వెళ్లి చెన్నై విమానాశ్రయానికి తిరిగొచ్చాడు. - 
                            
                                
                                ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వ్యాను.. భార్యాభర్తలు, కుమారుడి మృతి
[ 03-11-2025]
ద్విచక్ర వాహనాన్ని వ్యాను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


