warangal: నర్సంపేటలో రైతుల ధర్నా
నర్సంపేట: రైతులు పండించిన సన్న ధాన్యం, పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పలువురు రైతులు నర్సంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా జరిపి ఆర్డీఓ ఉమారాణికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలస ఓటరుకు రాచ మర్యాదలు!
[ 08-12-2025]
మహబూబాబాద్ జిల్లా గూడూరు లైన్ తండా గ్రామ పంచాయతీకి చెందిన తావునాయక్ తన భార్య పుష్పను సర్పంచిగా గెలుపించుకునేందుకు ఈ నెల 2న హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లిన 450 మంది తండావాసులను కలిసి వారి మద్దతు తమకే ఇవ్వాలని వేడుకున్నారు. -
దుప్పట్లు పంచి.. చలి నుంచి రక్షించి
[ 08-12-2025]
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయి వసతులు కరవయ్యాయి. -
సమస్యల్లోనూ ‘మేజర్’ పంచాయతీలే!
[ 08-12-2025]
జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని మేజర్ పంచాయతీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న వేళ ఈ సమస్యలే అజెండా అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారు. -
అయ్యప్ప దీక్షా.. ఆరోగ్యానికి రక్ష
[ 08-12-2025]
కార్తిక మాసం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప మాలధారణ కొనసాగుతుంది. నియమనిష్టలు, క్రమశిక్షణతో మండలం (41) రోజులపాటు ఉదయం, సాయంత్రం అయ్యప్ప స్వామికి నిత్యం పూజలు చేస్తుంటారు. -
పాట పాడాలా.. ఓట్లు పడేలా..!
[ 08-12-2025]
పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వంలో పాటల పాత్ర ఎనలేనిది. సామాజిక మాధ్యమాల్లోనూ అభ్యర్థుల పాటలు హోరెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లుకు చెందిన రచయితలు, గాయకులపై ‘న్యూస్‌టుడే’ కథనం. -
మీ ఊరూ.. ‘మరియపురం’ కావాలంటే!
[ 08-12-2025]
సర్పంచికి పని చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉండి.. దానికి ప్రజలు తోడ్పాటు అందిస్తే అయిదేళ్లలోనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని నిరూపించారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామస్థులు. -
కుట్టు లేదు.. కోత ఉండదు..
[ 08-12-2025]
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స అంటే మహిళనే చేయించుకోవాలనే విధానం అమలులో ఉంది. స్రీలకు ట్యూబెక్టమీ ద్వారా కు.ని శస్త్ర చికిత్సలు చేస్తుండగా, ఎంతోకాలం నుంచి పురుషులకు కూడా కు.ని శస్త్ర చికిత్స వేసెక్టమీ అందుబాటులో ఉంది. -
దత్తతపై పెరుగుతున్న ఆసక్తి..!
[ 08-12-2025]
మాతృత్వం మహిళలకు వరం.. వివాహామైన తర్వాత నవమాసాలు మోసి జన్మనిచ్చిన పిల్లలపై ఆ తల్లులు కురిపించే ప్రేమమాధుర్యం ఎంతో చెప్పలేనిది.. ఇటీవల కాలంలో పలువురు సంతానం లేక అనేక విధాలుగా సమస్యలను ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోతున్నారు. -
ఉన్నవి వాడండి... మిగిలినవి ఇవ్వండి
[ 08-12-2025]
‘మీ పాఠశాలలో అవసరానికి మించి బెంచీలు, ఫర్నిచర్ ఉంటే.. అవసరం ఉన్న పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం పంపించండి.. ఇది రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు.. -
నగరంలో పోకిరీలు!
[ 08-12-2025]
నగరంలో ఆడపిల్లలు నిత్యం ఏదో ఒకచోట వేధింపులకు గురవుతున్నారు. గడప దాటినప్పటి నుంచి ఇల్లు చేరే వరకు ఆకతాయిల బెడదతో మనోవేదన అనుభవిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, బహిరంగ ప్రదేశాల్లో పోకిరీల వేధింపులపై నెలకు 50కిపైగా ఫిర్యాదులు వస్తున్నాయి. -
ఇండోర్ స్టేడియంపై పెద్దల కన్ను
[ 08-12-2025]
వరంగల్ మహా నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియం పైన పెద్దల కన్ను పడింది. దీని నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు డిసెంబరు 1న జరిగిన గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. స్టేడియం నిర్వహణ, -
ఏకగ్రీవాలకు తీర్మానం.. అభివృద్ధికి ఆస్కారం
[ 08-12-2025]
పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు.. గ్రామాలు స్వయం పాలనతో ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాయి. పల్లెల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పక్కాగా జరగాలంటే పాలకవర్గాలు ఎంతో అవసరం. -
గోదావరి పరుగులు.. తడవని భూములు
[ 08-12-2025]
గోదావరి నది జిల్లాలోని అయిదు మండలాల గుండా పరుగులు పెడుతున్నా ఆయకట్టును తడపడం లేదు. ఏటా వరదలతో పంట పొలాలను, గ్రామాలను ముంచెత్తడం తప్ప సాగునీరుగా ఉపయోగపడం లేదు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


