icon icon icon
icon icon icon

2019 ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు వచ్చాయంటే?

దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2019లో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో ఏ పార్టీకెన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..

Updated : 19 Apr 2024 20:18 IST

2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ (175)
వైకాపా - 151
తెదేపా - 23
జనసేన - 1 
ఒడిశా (146)
బిజూ జనతాదళ్‌ - 112
భాజపా - 23
కాంగ్రెస్‌ - 9

అరుణాచల్ ప్రదేశ్‌ (60)
భాజపా - 41
ఎన్‌పీపీ - 5
కాంగ్రెస్‌ - 4
ఇతరులు - 10

సిక్కిం (32)
సిక్కిం క్రాంతి మోర్చా - 17
సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ - 15
భాజపా - 0 
కాంగ్రెస్‌ - 0
ఇతరులు - 0

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

1. ఆంధ్రప్రదేశ్‌ (25)
వైకాపా- 22
తెదేపా -3
ఇతరులు-0
2. తెలంగాణ (17)
భారాస - 9
భాజపా - 4
కాంగ్రెస్‌ - 3
మజ్లిస్‌ -1 
3.అరుణాచల్ ప్రదేశ్‌ (2)
భాజపా - 2
కాంగ్రెస్‌ -0
ఇతరులు -0
4. అస్సాం (14)
భాజపా - 9
కాంగ్రెస్‌ -3
ఏయూడీఎఫ్‌- 1
ఇతరులు -1
5.బిహార్‌ (40)
భాజపా - 17
జేడీయూ - 16
లోక్‌జనశక్తి పార్టీ- 6
కాంగ్రెస్‌ -1
ఆర్జేడీ - 0
ఇతరులు -0
6.చండీగడ్‌ (1)
భాజపా -1
కాంగ్రెస్‌ -0
ఇతరులు -0
7. ఛత్తీస్‌గఢ్‌ (11)
భాజపా -9
కాంగ్రెస్‌ -2
ఇతరులు -0
8. దాద్రానగర్‌ హవేలీ (1)
భాజపా -0
కాంగ్రెస్‌ -0
ఇతరులు -1
9. దమన్‌ దీవ్‌ (1)
భాజపా -1
కాంగ్రెస్‌ -0
ఇతరులు -0
10. దిల్లీ (7)
భాజపా -7
ఆప్‌ - 0
కాంగ్రెస్‌ -0
ఇతరులు -0
11. గోవా (2)
భాజపా -1
కాంగ్రెస్‌ -1
ఆప్‌ - 0
ఇతరులు -0
12. గుజరాత్‌  (26)
భాజపా - 26
కాంగ్రెస్‌ -0
ఇతరులు -0
13. హరియాణా (10)
భాజపా - 10
కాంగ్రెస్‌ - 0
ఇతరులు - 0
14. హిమాచల్‌ ప్రదేశ్‌ (4)
భాజపా - 4
కాంగ్రెస్‌ - 0
ఇతరులు - 0
15. జమ్మూకశ్మీర్‌ (6)
భాజపా - 3
జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌- 3
కాంగ్రెస్‌ - 0
ఇతరులు - 0
16. ఝార్ఖండ్‌ (14)
భాజపా - 11
కాంగ్రెస్‌ - 1
జేఎంఎం -1
ఇతరులు - 1
17. కర్ణాటక (28)
భాజపా - 25
కాంగ్రెస్‌ - 1
జేడీఎస్‌ -1 
ఇతరులు - 1
18. కేరళ  (20)
కాంగ్రెస్‌ -15
సీపీఎం - 1
భాజపా -0
ఇతరులు - 4
19. లక్షద్వీప్‌ (1)
ఎన్సీపీ - 1
భాజపా - 0
కాంగ్రెస్‌ - 0
20. మహారాష్ట్ర (48)
భాజపా - 23
శివసేన - 18
ఎన్సీపీ - 4
కాంగ్రెస్‌ - 1
ఇతరులు -2
21. మధ్యప్రదేశ్‌ - (29)
భాజపా - 28
కాంగ్రెస్‌ -1
బీఎస్పీ - 1
22.మణిపుర్‌ (2)
భాజపా -1 
కాంగ్రెస్‌  - 0
సీపీఐ - 0
ఇతరులు  - 1
23. మేఘాలయ (2)
కాంగ్రెస్‌ -1
భాజపా - 0
నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ - 1
24. మిజోరం (1)
భాజపా - 0
కాంగ్రెస్‌ - 0 
ఇతరులు - 1
25.నాగాలాండ్‌ (1)
నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ -1 
భాజపా -0
కాంగ్రెస్‌ - 0
26. ఒడిశా (21)
బిజూ జనతా దళ్‌ - 12
భాజపా - 8
కాంగ్రెస్‌ - 1
ఇతరులు - 0
27. పుదుచ్చేరి (1)
కాంగ్రెస్‌ -1
ఇతరులు- 0
28. పంజాబ్‌ (13)
కాంగ్రెస్‌ - 8
భాజపా - 2
శిరోమణి అకాలీదళ్‌ -2
ఆప్‌ -1 
ఇతరులు - 0
29. రాజస్థాన్‌ (25)
భాజపా - 24
కాంగ్రెస్‌ -0 
బీఎస్పీ -0
ఇతరులు - 0
30. సిక్కిం (1)
సిక్కిం క్రాంతి మోర్చా - 1
భాజపా - 0
కాంగ్రెస్‌ -0 
ఇతరులు - 0
31.త్రిపుర (2)
భాజపా- 2
కాంగ్రెస్‌ - 0
సీపీఎం -0
ఇతరులు - 0
32.తమిళనాడు (39) 
డీఎంకే - 24
కాంగ్రెస్‌ - 8
సీపీఐ -2
సీపీఎం - 2
వీసీకే -1
ఐయూఎంఎల్‌ -1
అన్నాడీఎంకే - 1
33. ఉత్తర్‌ప్రదేశ్‌ (80)
భాజపా - 62
బీఎస్సీ - 10
ఎస్పీ - 5
కాంగ్రెస్‌ - 1
ఇతరులు - 2
34. ఉత్తరాఖండ్‌ (5)
భాజపా - 5
కాంగ్రెస్‌ - 0
ఎస్పీ - 0
ఇతరులు - 0
35. పశ్చిమ బెంగాల్‌ (42)
తృణమూల్‌ కాంగ్రెస్‌ - 22
భాజపా - 18
కాంగ్రెస్‌ - 2
సీపీఎం - 0
ఇతరులు - 0
36. అండమాన్‌ నికోబార్‌ దీవులు (1)
భాజపా - 0
కాంగ్రెస్‌ - 1
ఇతరులు - 0
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img