30 weds 21: ‘30 వెడ్స్ 21’ సీజన్ 2 వచ్చేస్తోంది.. ఫస్ట్‌లుక్ చూశారా..!

ఇంటర్నెట్ డెస్క్: 2021లో విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన వెబ్ సిరీస్‌ల్లో ‘30 వెడ్స్ 21’ ఒకటి. చైతన్యరావు, అనన్య జంటగా నటించిన ఈ తెలుగు సిరీస్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. త్వరలోనే సీజన్ 2ను తీసుకొస్తున్నట్టు నిర్మాణ సంస్థ చాయ్ బిస్కెట్ ప్రకటించింది. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. టీజర్‌ను జనవరి 31న విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మనోజ్ పీ కథ అందిస్తున్న ఈ సిరీస్‌కు పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: జోస్ జిమ్మీ, ఛాయాగ్రహణం: ప్రత్యక్ష్య్ రాజు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

‘పెద్ది’.. ఆ రూమర్స్ నమ్మకండి: టీమ్ విజ్ఞప్తి
‘పెద్ది’ రన్‌టైమ్‌పై వస్తోన్న రూమర్స్ గురించి టీమ్ స్పందించింది. -

ఈ వారం థియేటర్లో ఏకంగా 9 చిత్రాలు.. ఓటీటీలో సందడి వీటిదే!
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధమయ్యాయి. ఓటీటీలోనూ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు సందడి చేస్తున్నాయి. -

రామ్ చరణ్ vs ధనుష్.. ఏప్రిల్‌లో ఆసక్తికర పోటీ
ధనుష్ కొత్త సినిమా ‘కర’ విడుదల తేదీ ఖరారైంది. -

సూర్య కొత్త సినిమా టైటిలిదే.. ఫస్ట్‌లుక్ చూశారా!
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. -

కౌంట్‌డౌన్ మొదలు.. ‘ధురంధర్: ది రివెంజ్’ ఈసారి ఐదు భాషల్లో..
రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా ఆదిత్యధర్ (Aditya Dhar) దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. -

పవర్ఫుల్ పాత్రలో మోహన్ బాబు.. లుక్ రిలీజ్
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. -

విరోష్ జోడి.. పెళ్లి వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చిన ‘రణబాలి’ టీమ్..
నిన్నటివరకూ వెడ్డింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇప్పుడు కొత్త సినిమా లుక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. -

క్రేజీ మల్టీస్టారర్.. ప్రకటించిన అనిల్ రావిపూడి
చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) చేయబోయే సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. -

‘విష్ణు విన్యాసం’.. అతి తక్కువ రన్‌టైమ్..
శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. -

డిఫరెంట్ లుక్‌లో శర్వానంద్.. ‘భోగి’ రిలీజ్ ఎప్పుడంటే!
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. -

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో చూస్తారని దర్శకుడు హరీశ్ శంకర్ స్పష్టత ఇచ్చారు. -

ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
2026లో మరో నెల ముగియడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. -

‘జై హనుమాన్’ మొదలైంది.. వీడియోలు వైరల్
‘జై హనుమాన్’ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. -

యాక్షన్‌తో థ్రిల్ చేసేందుకు.. సమంత ‘మా ఇంటిబంగారం’ రిలీజ్ అప్పుడే
సమంత నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. -

ఒకరోజు ముందుగానే శ్రీవిష్ణు సందడి..
శ్రీవిష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ ఒకరోజు ముందుగా విడుదలకు సిద్ధమైంది. -

ఈసారి యుద్ధం వేరు.. కుతంత్రాలు వేరు!
ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఒకటి. ‘కేజీఎఫ్’ విజయాల తర్వాత కథానాయకుడు యశ్ నుంచి వస్తున్న బహుభాషా చిత్రమిది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. -

మరో చారిత్రకగాథతో సంజయ్ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్’
భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్ దేన్ లైఫ్ కథలను అందించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తులు. -

చిన్న ఛేంజ్.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్ ఆ రోజే..
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్ఎస్ఎస్) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది. -

ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది
నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల వాయిదా పడింది. -

దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.








