అవును.. కాజల్‌ను సంప్రదించాం: సురేశ్‌బాబు

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ల జోరు పెరిగింది. ఇప్పుడు మరో రీమేక్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. కొరియన్ సినిమా ‘డ్యాన్సింగ్ క్వీన్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఈ సినిమాలో కాజల్, అల్లరి నరేష్ నటించబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా నిర్మాత సురేష్‌బాబు ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు. ఇంకా ఈ చిత్రం దర్శకుడ్ని ఖరారు చేయలేదని చెప్పారు. ‘అవును.. ఈ సినిమా కోసం కాజల్‌ను సంప్రదించాం. ఆమె నటించేందుకు అంగీకరించారు. ప్రస్తుతం ప్లానింగ్ స్టేజీలో ఉన్నాం.. ఇంకా అన్నీ కుదరాల్సి ఉంది’ అని ఓ ఆంగ్ల మీడియాతో చెప్పారు. ‘డ్యాన్సింగ్ క్వీన్’ ఓ జంట కథ. తమ నిజ జీవితంలోని సమస్యలు ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించారనే నేపథ్యంలో సాగుతుంది.
కాజల్ ప్రస్తుతం హిందీ సినిమా ‘ముంబయి సాగా’లో నటిస్తున్నారు. జాన్ అబ్రహం కథానాయకుడు. అదేవిధంగా కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘ఈ ప్రాజెక్టుకు సంతకం చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నా పాత్ర పరంగా ఇంకా సంతోషంగా ఉన్నా. దీని కోసం ఓ విద్య నేర్చుకోబోతున్నా. ఈ సినిమా నా కెరీర్‌కు మరింత బలం ఇస్తుంది’ అని ఇటీవల కాజల్ సినిమాను ఉద్దేశించి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

‘అవతార్ 4’.. జేమ్స్ కామెరూన్ ఆలోచనలో పడ్డారా? స్పందన ఇదే!
‘అవతార్’తో సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు జేమ్స్ కామెరూన్ (jaJames Cameron). ఆ చిత్రానికి కొనసాగింపుగా మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -

గోపీచంద్ కొత్త సినిమా.. హీరోయిన్ ఫిక్స్..
హీరో గోపీచంద్ మరో ప్రతిష్టాత్మక చిత్రంతో అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. -

ఒక పద్ధతి.. ఒక ప్లానింగ్.. ఒక విజన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ధురంధర్2’ రికార్డులు
మార్చి 19న ‘ధురంధర్2’ అంటూ సినిమా చివరిలో ప్రకటన. ఇది చూసి పెదవి విరిచిన ప్రేక్షకులే ఎక్కువే. ఎందుకంటే ఇటీవల కాలంలో ‘పార్ట్2’ అంటూ ప్రకటించిన సినిమాల స్థితి, పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. -

టికెట్ ధర పెంపు లేకుండానే ‘ధురంధర్2’ పెయిడ్ ప్రీమియర్స్.. భారీ రన్‌టైమ్..
‘ఈసారి పాకిస్థాన్ భవిష్యత్‌ను నిర్ణయించేది భారత్’ అంటున్నారు రణ్వీర్ సింగ్ (Ranveer Singh). ఆయన కథానాయకుడిగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’. -

మనోజ్ మూవీ.. ఉక్రెయిన్ నటి లుక్ రిలీజ్.. ఎవరీ మరియా?
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఇందులోని హీరోయిన్ లుక్ విడుదలైంది. -

ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. అధికారిక ప్రకటన
ఈ ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కానుంది. -

‘ఉస్తాద్ భగత్‌సింగ్’కు మరో సంగీత దర్శకుడు.. ఎందుకంటే?
‘ఉస్తాద్ భగత్‌సింగ్’కు మరో సంగీత దర్శకుడు ఎంపికయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన సినిమా ఇది. -

యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. కారణమిదే..
యశ్ (Yash) హీరోగా రానున్న తాజా సినిమా ‘టాక్సిక్’ (Toxic Movie). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. -

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ టికెట్స్.. ఆఫర్ ఇదే!
శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ‘ఈటీవీ విన్’ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ఈ నెల 6న విడుదల కానుంది. -

‘పెద్ది’.. ఆ రూమర్స్ నమ్మకండి: టీమ్ విజ్ఞప్తి
‘పెద్ది’ రన్‌టైమ్‌పై వస్తోన్న రూమర్స్ గురించి టీమ్ స్పందించింది. -

ఈ వారం థియేటర్లో ఏకంగా 9 చిత్రాలు.. ఓటీటీలో సందడి వీటిదే!
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధమయ్యాయి. ఓటీటీలోనూ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు సందడి చేస్తున్నాయి. -

రామ్ చరణ్ vs ధనుష్.. ఏప్రిల్‌లో ఆసక్తికర పోటీ
ధనుష్ కొత్త సినిమా ‘కర’ విడుదల తేదీ ఖరారైంది. -

సూర్య కొత్త సినిమా టైటిలిదే.. ఫస్ట్‌లుక్ చూశారా!
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. -

కౌంట్‌డౌన్ మొదలు.. ‘ధురంధర్: ది రివెంజ్’ ఈసారి ఐదు భాషల్లో..
రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా ఆదిత్యధర్ (Aditya Dhar) దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. -

పవర్ఫుల్ పాత్రలో మోహన్ బాబు.. లుక్ రిలీజ్
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. -

విరోష్ జోడి.. పెళ్లి వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చిన ‘రణబాలి’ టీమ్..
నిన్నటివరకూ వెడ్డింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇప్పుడు కొత్త సినిమా లుక్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. -

క్రేజీ మల్టీస్టారర్.. ప్రకటించిన అనిల్ రావిపూడి
చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) చేయబోయే సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. -

‘విష్ణు విన్యాసం’.. అతి తక్కువ రన్‌టైమ్..
శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. -

డిఫరెంట్ లుక్‌లో శర్వానంద్.. ‘భోగి’ రిలీజ్ ఎప్పుడంటే!
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. -

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో చూస్తారని దర్శకుడు హరీశ్ శంకర్ స్పష్టత ఇచ్చారు.







