డే టైమ్‌లో డెవిల్ నువ్వా!

‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నాగశౌర్య. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ దేశిన తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. విధి కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. ‘‘అందమైన ఫిగరు నువ్వా.. డే టైమ్‌లో డెవిల్ నువ్వా’’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ పాటకు హారిస్ జైరాజ్ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్ సాహిత్యమందించారు. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ ఆలపించారు. ఈ పాటలో శౌర్య, విధిల కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సముద్రఖని, నరేశ్ వీకే, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

క్లైమాక్స్ పోరులో ‘శంకర వరప్రసాద్’
సంక్రాంతి బరిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’గా సందడి చేయనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. - 
                                    
                                        

అప్డేట్స్ 2030లో ఇద్దామా!
దర్శకుడు రాజమౌళి చిత్రాలే కాదు.. వాటిని తనదైన శైలిలో సినీప్రియుల్లోకి తీసుకెళ్లే తీరు వినూత్నంగానే ఉంటుంది. అందుకే ఆయన సినిమాల నుంచి ఓ అప్డేట్ బయటకొస్తుందన్నా.. దాన్ని ఏ రీతిలో సరికొత్తగా జనాల్లోకి తీసుకెళ్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. - 
                                    
                                        

ప్రపంచం నాకిచ్చిన పేరు ‘కింగ్’
‘‘నేను ఎంత మందిని చంపానో నాకు గుర్తు లేదు. వారు మంచివారా చెడ్డవాళ్లా అనేది కూడా అడగలేదు. కానీ నాకు గుర్తున్నదల్లా వారి కళ్లలో భయం చూడటం మాత్రమే. దానికి నేనే కారణం’’ అంటున్నారు బాలీవుడ్ అగ్రహీరో షారుక్ ఖాన్. - 
                                    
                                        

ఆ వార్తలన్నీ అసత్యం.. నిరాధారం: ప్రశాంత్ వర్మ
తనకు.. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రై.లి మధ్య ఉన్న వివాద విషయంలో పలు ఛానళ్లు, సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవని దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు. - 
                                    
                                        

మహేశ్‌ని ఏనాడూ సాయం అడగలేదు: సుధీర్‌బాబు
‘‘మహేశ్‌బాబు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా.. నాకో పాత్ర గానీ, సినిమా గానీ రికమెండ్ చేయమని తనని ఏరోజూ అడగలేద’’న్నారు కథానాయకుడు సుధీర్‌బాబు. కృష్ణ అల్లుడు, మహేశ్ బావగానే సినీ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికీ.. అందరిలాగే తానూ ఆడిషన్స్ ఇచ్చానని చెప్పారు. - 
                                    
                                        

‘కమల్ ఔర్ మీనా’కు కియారా సై?
‘బైజుబావ్రా’, ‘పాకీజా’ లాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలతో చిత్రపరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు అలనాటి అందాల తార మీనా కుమారి. ‘కమల్ ఔర్ మీనా’ పేరుతో ఆమె జీవిత కథ తెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. - 
                                    
                                        

ఇప్పుడు మనం చరిత్ర సృష్టిస్తాం!
కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి మద్ధతుగా వాయుసేన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ను చేపట్టింది. ఈ నేపథ్యంతోనే దర్శకుడు ఓని సేన్ ఆ యుద్ధంలో వైమానిక దళం పోషించిన కీలక పాత్రను ప్రధానాంశంగా అదే పేరుతో సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రధారులుగా వికాశ్ దర్శకత్వంలో ఓ చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సృజన గోపాల్ నిర్మాత. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 


