కేరళ నేపథ్యంలో... నరుడి బతుకు నటన

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శ్రుతిజయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రధారులు. రిషికేశ్వర్ యోగి దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా.సింధురెడ్డి నిర్మాతలు. ‘‘విడుదలకి ముందే అరవైకిపైగా పురస్కారాల్ని గెలుచుకున్న చిత్రమిది. ఓ జీవితాన్ని చూసినట్టుగా, ఎన్నో జ్ఞాపకాల్ని నెమరేసుకున్నట్టుగా ఉంటుంది. ప్రేమ, స్నేహం, బాధ, నవ్వు... ఇలా పలు భావోద్వేగాలతో కూడిన ఈ కథ కేరళ నేపథ్యంలో సాగుతుంది. ప్రకృతి అందాలు ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలుస్తాయ’’ని సినీవర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఉషాకిరణ్ మూవీస్ ఉద్దేశం ఈటీవీ విన్‌తో నెరవేరుతోంది!
‘‘మారిన పరిస్థితులతో ఇక చిత్ర పరిశ్రమ మనుగడ కష్టమని అందరూ కంగారు పడుతుండగా యువకులంతా కలిసి పరిశ్రమకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్లందరికీ ఓ గొప్ప వేదికగా నిలిచింది ఈటీవీ విన్. -

జార్జియాలో ముగించారు
కథానాయకుడు మహేశ్‌బాబు.. దర్శకుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమా తాజాగా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. -

నవ్వులు పంచే మహిళాలోకం
ఆ జంట కొత్తగా పెళ్లి చేసుకుంది. సర్దుకుపోతే సరిపోయే చిన్న విషయాలే అయినా... వాటి గురించే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. వాటికి మరింత ఆజ్యం పోసేలా చుట్టూ ఉన్న నలుగురూ నాలుగు రకాల సలహాలు -

ఇది ఫిర్యాదు కాదు.. వాస్తవం!
‘‘నాలో ఐదేళ్ల.. అత్యాశపరుడైన ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడు కొత్త అనుభవాల్ని, మార్పుల్ని కోరుకుంటున్నాడ’’ని అంటోంది అందాల తార అదితీ రావ్ హైదరీ. కళ్లతోనే హావభావాల్ని పలికిస్తూ.. తనదైన నటనతో ఆకట్టుకునే కథానాయికీమె. -

సంచారమే ఆనందం
‘బేబి’ విజయం తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’. ‘90స్’ ఫేమ్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. -

సంక్షిప్త వార్తలు (3)
గతేడాది సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నించిన ‘ఫోర్స్ 3’ సినిమాని చిత్రబృందం ఎట్టకేలకు ఇటీవల ప్రారంభించింది. ‘ఫోర్స్’ సినిమా ఫ్రాంచైజీలో యాక్షన్ హీరోగా ప్రేక్షకుల్ని అలరించాడు హిందీ కథానాయకుడు జాన్ అబ్రహం. -

ఓటీటీలో ఈ వారం
కొత్తవారం మొదలైదంటే చాలు.. ఓటీటీల్లో అలరించేందుకు కొత్త కంటెంట్ ఏం వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా.. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో మేమూ సిద్ధమే అంటున్నాయి ఓటీటీలు. -

‘ఆల్ఫా’ అమ్మాయిలు వస్తున్నారు!
మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంతో బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్, శార్వరీ వాఘ్‌లు ప్రధాన పాత్రల్లో ‘ఆల్ఫా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -

ఒక పద్ధతి.. ఒక ప్లానింగ్.. ఒక విజన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ధురంధర్2’ రికార్డులు
మార్చి 19న ‘ధురంధర్2’ అంటూ సినిమా చివరిలో ప్రకటన. ఇది చూసి పెదవి విరిచిన ప్రేక్షకులే ఎక్కువే. ఎందుకంటే ఇటీవల కాలంలో ‘పార్ట్2’ అంటూ ప్రకటించిన సినిమాల స్థితి, పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. -

‘ఈటీవీ విన్’.. చిత్ర పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
‘ఈటీవీ విన్’ చిత్ర పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. -

‘ఫ్లవర్ కాదు ఫైర్’.. ముందు చెప్పింది నేనే.. కానీ: మంచు లక్ష్మి
‘ఫ్లవర్ కాదు ఫైర్’ డైలాగ్‌ను ముందుగా తానే చెప్పానని అంటున్నారు మంచు లక్ష్మి. -

అది నిశ్చితార్థం కాదు.. కాబోయే భార్యని పరిచయం చేసిన బెల్లంకొండ
నటుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తన కాబోయే సతీమణి కావ్యను అభిమానులకు పరిచయం చేశారు. ఆమెతో ఉన్న ప్రేమానుబంధాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. -

చేయని పోస్ట్‌కు సారా అర్జున్‌పై ట్రోలింగ్.. వివరణ ఇచ్చిన ఆమె తండ్రి
ప్రస్తుతం సోషల్‌మీడియా యుగంలో ఏ చిన్న మాట తప్పుగా దొర్లినా దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. -

రివ్యూ కమిటీ స్క్రీనింగ్ వాయిదా.. ‘జన నాయగన్’ మరింత ఆలస్యం..
విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు చిక్కులు తప్పడం లేదు. -

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. -

ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా థియేటర్.. ఇప్పుడు హైదరాబాద్‌లో..!
‘అల్లు సినిమాస్’లో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన థియేటర్ ప్రారంభానికి సిద్ధమైంది. -

ప్రేమ గురించి ఎప్పుడూ ఇదే మాట చెబుతా: రష్మిక
ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన రష్మిక తాజాగా ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు స్పందించారు. -

ప్రపంచకప్ విన్.. సలాం కొడుతోన్న సినీలోకం..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. -

త్రిషకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో త్రిషను ఉద్దేశించి నటుడు, దర్శకుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. -

అవి బాధించినా నేర్చుకున్నా: ప్రియాంక మోహన్
విమర్శల నుంచి నేను చాలా నేర్చుకున్నానంటోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ‘మేడ్ ఇన్ కొరియా’ సినిమాతో త్వరలోనే వీక్షకులందరికీ కొరియా సంస్కృతిని పరిచయం చేసే తమిళ అమ్మాయిగా ఓటీటీలో సందడి చేయనుందీ తార.








