Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రిపోర్టు.. రన్‌టైమ్ ఎంతంటే?

ఇంటర్నెట్ డెస్క్: వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తిప్రతాప్ సింగ్ హడా రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్. రుహానీ శర్మ (Ruhani Sharma), నవదీప్ (Navdeep) కీలక పాత్రలు పోషించారు. మార్చి 1న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు (Operation Valentine Censor Report) పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వరుణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సినిమా రన్‌టైమ్ 2: 04 గంటలని సినీవర్గాలు తెలిపాయి. తెలుగు, హిందీలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది (Operation Valentine Release Date).
2019లో జరిగిన పుల్వామా దాడి ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. భారత వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇందులో చూపించనున్నారు. వరుణ్ ఇందులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్ రుద్రగా కనిపిస్తారు. ఆయన ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాను గతంలో నటించిన దేశభక్తి చిత్రం ‘కంచె’కు మించిన ఎమోషన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’లో ఉంటాయని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

నవంబరు ఫస్ట్ వీక్ మూవీస్.. థియేటర్/ఓటీటీ వినోదాలివే..!
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో తెలుసా? - 
                                    
                                        

‘పెద్ది’లో జాన్వీ కపూర్ రోల్ ఇదే.. ఆకట్టుకునేలా లుక్స్
‘పెద్ది’ సినిమాలోని జాన్వీ కపూర్ లుక్స్ విడుదలయ్యాయి. - 
                                    
                                        

‘మహాకాళి’గా భూమి శెట్టి.. ఫస్ట్‌లుక్ రిలీజ్
‘మహాకాళి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. - 
                                    
                                        

సినిమా రేస్ కాదు వేడుక.. ‘ఆర్యన్’ను వాయిదా వేసిన విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్యన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ వాయిదా పడింది. - 
                                    
                                        

ఈసారి మామూలుగా ఉండదు.. ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే
‘డెకాయిట్’ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. - 
                                    
                                        

ఈ వారం బాక్సాఫీస్ వద్ద వినోదాల విందు.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
అక్టోబరు చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలో సిద్ధమయ్యాయి. - 
                                    
                                        

మహేశ్-రాజమౌళి మూవీ.. అప్డేట్ పంచుకున్న కాల భైరవ
‘మోగ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌కు సంబంధించి కాల భైరవ అప్డేట్ను ఇచ్చారు - 
                                    
                                        

‘కాంతార చాప్టర్ 1’ మరో రికార్డు.. అలా తొలి ఇండియన్ మూవీ
‘కాంతార చాప్టర్ 1’ మరో రికార్డు నెలకొల్పింది. - 
                                    
                                        

వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో మూవీ.. హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?
వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ ఎంపికైంది. ఆమె ఎవరంటే? - 
                                    
                                        

ఇకపై సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం లేదు..: విశాల్ అధికారిక ప్రకటన
‘మకుటం’ సినిమా విషయంలో వచ్చిన రూమర్స్‌పై విశాల్ స్పందించారు. - 
                                    
                                        

ఈ వారం సినిమాలు: థ్రిల్ చేయనున్న రష్మిక.. ధ్రువ్ యాక్షన్.. ఓటీటీలో ‘ఓజీ’
ఈ వారం వినోదం పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే... - 
                                    
                                        

ఈ వారం సినీ దీపావళి.. థియేటర్లలో అవి.. ఓటీటీలో ఇవీ!
ఈవారం థియేటర్లు, ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఇవీ.. - 
                                    
                                        

‘రౌడీ జనార్దన్’గా విజయ్ దేవరకొండ.. కొత్త చిత్రం ప్రారంభం
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభమైంది. - 
                                    
                                        

జోష్‌లో ‘పూరి సేతుపతి’.. తాజాగా అప్డేట్ ఇదే
పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ పనులు ఫుల్ జోష్‌లో జరుగుతున్నాయి. తాజాగా దీనిపై ఓ అప్డేట్ను పంచుకున్నారు. - 
                                    
                                        

వెంకీ-త్రివిక్రమ్.. ‘ఓజీ’స్ ఎంటర్టైన్మెంట్ షురూ!
త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. - 
                                    
                                        

ఈవారం బాక్సాఫీసు ముందుకొచ్చే చిత్రాలివే.. ఓటీటీలో ఏమున్నాయంటే?
ఈవారం బాక్సాఫీసు, ఓటీటీలో సందడి చేసేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. అవేంటంటే? - 
                                    
                                        

మొన్న రమణ గోగుల.. ఇప్పుడు ఉదిత్ నారాయణ్..
అనిల్ దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Varaprasad Garu) - 
                                    
                                        

నానితో ‘ఓజీ’ దర్శకుడు.. అతిథిగా వెంకటేశ్
నాని హీరోగా దర్శకుడు సుజీత్ ఓ సినిమాని గురువారం ప్రారంభించారు. వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. - 
                                    
                                        

‘మన శంకరవరప్రసాద్ గారు’.. అప్డేట్ వచ్చేసింది
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్ అప్డేట్ పంచుకుంది. ఇందులో నయనతార పాత్రను పరిచయం చేశారు. - 
                                    
                                        

‘కాంతార 1’ ప్రీమియర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. టికెట్ ధరల పెంపు ఎంతంటే?
‘కాంతార చాప్టర్ 1’ సినిమా ప్రీమియర్, టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 



