Social Look: గిఫ్ట్‌ ఇవ్వని రుక్సర్‌.. నర్గిస్‌ గుర్రపు స్వారీ.. వాణీ కపూర్‌?

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Nov 2022 01:42 IST

📷 మానుషి చిల్లర్‌ దుబాయ్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేసింది.

📷 ‘‘రాఖీ, పుట్టినరోజు కానుకలు మరిచిపోయినందుకు ఫలితమిది’’ అంటూ రుక్సర్‌ థిల్లాన్‌ ఓ వీడియో పంచుకుంది. దానికి ‘బ్రదర్‌సిస్టర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టింది.

📷 నర్గిస్‌ ఫక్రి.. గుర్రపు స్వారీ చేసింది.

📷 బ్లూ కలర్‌ డ్రెస్సులో ఫొటోకు పోజిచ్చింది వాణీ కపూర్‌.




























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని