Social Look: రుహానీ శర్మ రెడ్‌ రోజ్‌.. ప్రణీతకు బోర్‌ కొడితే?

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... 

Published : 09 Feb 2023 01:40 IST

* ‘నేను బోర్‌ ఫీలయినపుడు ఎక్కువ ఫొటోలు పోస్ట్‌ చేస్తా’ అంటూ తన కొత్త స్టిల్‌ షేర్‌ చేశారు ప్రణీత.

* రెడ్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోలు దిగిన రుహానీ శర్మ వాటిని అభిమానులతో పంచుకున్నారు. రెడ్‌ రోజ్‌ ఎమోజీ జతచేశారు.

* ఓ సినీ మ్యాగజైన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఫొటో దిగారు అదితిరావు హైదరి. దాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తాము టామ్‌ అండ్‌ జెర్రీ అని పేర్కొన్నారు.

* లెహంగా ధరించి, ఫొటో షూట్‌లో పాల్గొన్నారు హెబ్బా పటేల్‌.

* వైట్‌ కలర్‌ స్టైలిష్‌ డ్రెస్సులో మెరిశారు ప్రజ్ఞా జైస్వాల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు