Social Look: కాజల్‌ వర్కౌట్‌.. ఫొటోగ్రాఫర్‌గా మారిన లావణ్యత్రిపాఠి

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 08 Dec 2023 06:22 IST
  • వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వెకేషన్‌ కోసం ఇటీవల ఫిన్లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దిగిన ఓ ఫొటోని వరుణ్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇందులో ఆయన కాఫీని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ఈ ఫొటో తన సతీమణి లావణ్య త్రిపాఠి తీశారని చెప్పారు.
  • వర్కౌట్స్‌ అనంతరం కాఫీని ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు నటి కాజల్‌. క్రిస్మస్‌, సంగీతంతో ఈ సీజన్‌ ఎంతో జాలీగా ఉంటుందని ఆమె అన్నారు.
  • రంగురంగుల చీరలో మెరిశారు నటి అనసూయ. సంబంధిత ఫొటోలు షేర్‌ చేసిన ఆమె ఇంద్రధనస్సు ఎమోజీని జత చేశారు.

ప్రియాంక మోహన్‌

 మీనాక్షి చౌదరి

నోరా ఫతేహి

మౌనీ రాయ్‌

దర్శకుడు బాబీతో నటి చాందినీ

ఊర్వశీ రౌతేలా

వరుణ్‌ తేజ్‌

కాజల్‌

అనసూయ







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని