Social look: దుబాయ్‌లో మహేశ్‌బాబు.. సంయుక్త ‘డెవిల్‌’ జ్ఞాపకాలు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 31 Dec 2023 01:41 IST

న్యూ ఇయర్‌ వెకేషన్‌ కోసం కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు నటుడు మహేశ్‌బాబు. ఇందులో భాగంగా తన టీమ్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

‘డెవిల్‌’ షూటింగ్‌ రోజులను గుర్తు చేసుకున్నారు నటి సంయుక్త. షూట్‌లో భాగంగా దిగిన పలు ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇందులో ఆమె గాయాలతో కనిపించారు.

నటి ఖుషి కపూర్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు.

ఖుషి కపూర్‌

సంయుక్త

మహేశ్‌బాబు

వరుణ్‌ తేజ్‌

అషు

స్నేహితురాలితో వాణీ కపూర్‌

అంజలి

సాక్షివైద్య

నందితా శ్వేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని