Social Look: వరుణ్‌కు లావణ్య స్వీట్‌ విషెస్‌.. కృతి ట్రెండీ లుక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 20 Jan 2024 01:48 IST
  • వరుణ్‌తేజ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు లావణ్య త్రిపాఠి. వివిధ సందర్భాల్లో ఆయనతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసిన ఆమె.. ‘‘హ్యాపీ బర్త్‌డే లవ్‌. మంచి మనసు ఉన్న వ్యక్తివి నువ్వు. నీ ప్రేమ, సాయం చేసే గుణం స్ఫూర్తిదాయకం’’ అని పోస్ట్‌ పెట్టారు.
  • నటి కృతిసనన్‌ తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో మెరిశారు.
  • ‘నా సామిరంగ’ సెట్‌లో దిగిన ఫొటోలు షేర్‌ చేశారు నటి ఆషికా రంగనాథ్‌.

వరుణ్‌ తేజ్‌కు విషెస్‌ చెబుతూ బన్నీ షేర్‌ చేసిన పిక్‌

లావణ్య త్రిపాఠి - వరుణ్‌

కాజల్‌

కృతిసనన్‌

ఆషికా రంగనాథ్‌

ప్రగ్యా జైస్వాల్‌

అమృతా అయ్యర్‌

ఊర్వశీ రౌతేలా

వామికా గబ్బి






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని