- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Aakasam Dhaati Vasthaava: ఉన్నానో లేనో...నేను

నృత్య దర్శకుడు యష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. మలయాళ నటి కార్తీక మురళీధరన్ కథానాయిక. శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్‌రెడ్డి, హన్షితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత, నృత్య ప్రధానమైన ఈ సినిమాలోని ‘ఉన్నానో లేనో.. నేను నా లోపల’ అంటూ సాగే ఓ పాటని ఇటీవలే విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు కార్తీక్ స్వరపరుస్తూ ఆలపించిన ఈ పాటని, భరద్వాజ్ పాత్రుడు రచించారు. ‘‘మనసుల్ని తాకే చిరుగాలిలాంటి పాట ఇది. ఎంతో ఆహ్లాదరకంగా సాగుతుంది. కార్తీక్ తన గాత్రంతో, బాణీతో ప్రాణం పోశారు. చిత్రీకరణ కూడా అంతే బాగుంటుంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్.. అలరిస్తున్న ప్రమోషనల్ వీడియో
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు. -

ఓటీటీలోకి ‘సుబేదార్’.. యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుబేదార్’. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. -

వీఎఫ్ఎక్స్.. తొందరపడితే ప్రేక్షకులు క్షమించడం లేదు: నిఖిల్
‘‘పేర్లు చెప్పను కానీ, వీఎఫ్ఎక్స్ విషయంలో కొన్ని సినిమాలు తొందరపడ్డాయి. వాటికి చాలా నష్టం జరిగింది. ‘స్వయంభు’ (Swayambhu) చిత్రానికి అలా జరగకూడదనే ఆలస్యమైనా మంచి అవుట్‌ఫుట్‌తో వస్తున్నాం’’ -

ఇక డాక్టర్ శ్రీలీల.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన నటి
నటి శ్రీలీల వైద్య పట్టా అందుకున్నారు. ఓవైపు నటిగా బిజీగా ఉంటూనే వైద్య విద్య పూర్తి చేశారు. -

11 దేశాల్లో నం.1.. పది రోజుల్లో 16 మిలియన్ల వ్యూస్: ఓటీటీలోనూ ‘ధురంధర్’ హవా
థియేటర్లో అదరగొట్టిన ‘ధురంధర్’.. ఓటీటీలోనూ హవా కొనసాగిస్తోంది. -

‘స్వయంభు’ అందరి అంచనాలు అందుకుంటుంది: సంయుక్త
‘స్వయంభు’ కథ విని తాను ఆశ్చర్యపోయినట్లు సంయుక్త చెప్పారు. -

‘కార్తికేయ 2’.. తర్వాత అందుకే గ్యాప్ తీసుకున్నా: నిఖిల్
నిఖిల్ ప్రధానపాత్రలో రానున్న ‘స్వయంభు’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో నిఖిల్ చిత్రకథ గురించి పంచుకున్నారు. -

అది నీతి కాదు..నిజం: ఆకట్టుకుంటోన్న ‘స్వయంభు’ టీజర్..
నిఖిల్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’. తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
-

నేను ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదు: రూమర్స్‌పై ప్రకాశ్ రాజ్ క్లారిటీ
తాను హిట్ సినిమా సీక్వెన్స్‌లో భాగమైనట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నారు. -

అలాంటి నటులు ఇండస్ట్రీలో కొంతమందే ఉంటారు: బ్రహ్మానందం
ప్రముఖ నటుడు అర్జున్ తనకు మంచి మిత్రుడని బ్రహ్మానందం అన్నారు.
-

డబ్బు లేదు.. స్నేహితులు లేరు.. అందుకే లొంగిపోయా: నటుడు రాజ్‌పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో మరింత సమయం కావాలని బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన తిహాడ్ జైలులో లొగిపోయారు. -

తప్పు చేస్తే క్షమించండి.. తెలుగులో మాట్లాడి మరోసారి మనసులు గెలిచిన అర్జున్ కుమార్తె
అర్జున్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సీతాపయనం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐశ్వర్య తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.
-

కథాచర్చలు తుదిదశలో
అన్నీ అనుకున్నట్టుగా సాగితే ఉగాది రోజునే పవన్‌కల్యాణ్ - సురేందర్ రెడ్డి కలయికలో సినిమా ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. -

ఆ ఆరోపణలు అవాస్తవం
అల్లు అర్జున్ ఎంతో హుందాగా... అందరితోనూ ఎంతో గౌరవప్రదంగా మెలుగుతుంటారని, ఆయనపై ప్రచారమవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమంటూ ఆయన బృందం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -

జానపద గీతంలో తమన్నా?
ఓ వైపు మహిళా ప్రాధాన్య కథలు.. మరోవైపు ప్రత్యేక పాటలు.. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది కథానాయిక తమన్నా. -

నేనెందుకు ఈ పని చేస్తున్నానా అనిపిస్తుంటుంది!
‘‘జాతిరత్నాలు’తో పోలిస్తే ‘ఫంకీ’ చాలా కొత్తగా ఉంటుంద’’న్నారు దర్శకుడు కేవీ అనుదీప్. దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనల్ని సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా ఈ సినిమాలో సరదాగా చూపించామని చెప్పారు. -

జిందగీ నా మిలేగీ దోబారాకి సీక్వెల్ ఉంది కానీ...!
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం రోడ్ ట్రిప్ పేరుతో ముగ్గురు స్నేహితులు పంచిన భావోద్వేగ వినోదాల చిత్రం ‘జిందగీ నా మిలేగీ దోబారా’. -

పేరు మార్చడం సరికాదు కాబట్టే...!
స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమే... ‘కపుల్ ఫ్రెండ్లీ’ అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న చేస్తున్న చిత్రమిది. -

నిజానికి ముందు అనుకున్న టైటిల్ ఇదే
శివ కందుకూరి హీరోగా నటించిన ‘చాయ్ వాలా’ సినిమా ఇప్పుడు టైటిల్ మార్చుకుంది. ఇది సెన్సార్ నిబంధనలకు తగ్గట్లుగా ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -

రణ్‌వీర్‌కు బెదిరింపులు
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. వాట్సప్ వాయిస్ నోట్ ద్వారా ఓ దుండగుడు ఆయన్ను బెదిరించి రూ.కోట్లు డిమాండ్ చేశాడు.










