మీ నాన్న నుంచి మీరు స్ఫూర్తి పొందిన అంశాలు.. ఆయనతో మీకున్న అనుబంధం గురించి పంచుకోండి.

Updated : 19 Jun 2023 18:31 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Hard work, believe in yourself, help others don't harm. Respect, don't expect anything. Keep practicing and learn more than you know and reach your goals.
Vidya
My dad is always inspiring me in my life. He has strived a lot to bring us to what we are today. Myself and my brother are software engineers now. Its only because of my fathers hard work and determination that lifted our lifestyle. He is a lorry driver and still he dedicated his entire life to us and our education. He sacrificed a lot his health, his basic needs everything. Always love him.
Swathi
Evari lifelo aina nanne oka hero. Enno baruvulni mosthu navvadaniki prayathninche vyakthi nana. na varaku naku ma nanne na hero ayane na diamond & na modati snehithudu. Infact enthamandhi fathers thama pillala alochanalni & aasayalani gouravistharo naku teliyadu but ma nana nenu chepthe chinnapilladila vintadu, but neney koppaduthuntanu appudappudu aina emanadu. but still ma nanante bhayam.
Izack lucky
నాన్న అనే పదంలోనే ప్రేమ, బాధ్యత కలిసి ఉంటాయేమో.. మా నాన్న శ్రమ జీవి. సమయానికి విలువిచ్చే వ్యక్తి. తన జీవితమంతా పిల్లల కోసం దారపోశారు. తాను ఎప్పుడూ ఎవరినీ గేలి చేయలేదు. తక్కువగా చూసిందీ లేదు. తప్పు చేసిన వారిని మాత్రం తీవ్రంగా ద్వేషించేవారు. గొప్పలకు పోయి ఎక్కువ చూపించుకునే వారు కాదు. నాన్నగారు చదువుకోకపోయినా ఇన్ని మంచి లక్షణాలను అలవరచుకున్నారు. అలా మా నాన్న గారు మాకు ఆదర్శం. నేను కూడా నాన్నలాగే మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటున్నా.. Sriveni నమస్తే
Sriveni
NANNA, EMI CHEBUTHAM, ENTHA ANI CHEBUTHAM, NEE DAGGARA EMI LENI NADU KOODA - NENNUNNAU BAYAM DENIKI RA ANI CHEPPE DHAIRYAM NANNA, BIDDAKU NACHCHINA DANIKOSAM ENDAMANDI NAINA EDIRINCHE ROOPAM NANNA, ALASI POYI VALLU TELIYANI THANAMTHO PADUKONTE GURUTHUPATTI - BIDDA KALLU [LEGS] PATTADANIKI KOODA VENAKAKU CHOODANI ROOPAM NANNA, NANNA - ENNI DEBBALU THINTE EE ROOPAM, MALLI NAKU NEE THEBBALU THINALANI VUNDI NANNA.
V RAJU
Maa Nanna.. He is My GOD .. He is My Role Model.. He Is My Inspiration.. He Is My Every Success.. He Is MY Strength..
Sreeramulu Jaripiti
I have not seen any superheroes in my life but I have seen you. You are my superhero dad. Love daddy....
Harish Jampla
My father raised and made us to study and provided lot of other benefits. He took care of us and showed many role models. Now, I really felt how much he struggled at that time to raise us. I also felt what difficulties he faced with limited financial resources. He planned everything for us without showing any difficulty. I really got inspired to do something for his memory.
Sriman J
MA NANNA GARI NUNDI NENU NERCHUKUNNAVI CHALANE VUNNAY. ANDULO KONNI AYANA MANCHITANAM ADAPILLALKI ICHE SWECHHA.. ADAPPILLALU KUDA CHADUVUKOVALI ANUKUNEVARU
GOWTHAMI
I had learnt to tolerate, to listen patiently, to carry a smile always and to adjust for many things in the life for others happiness. Im a happy wife and mother only because I learnt to live a life like him.. .I have deep love and respect towards him forever... I m very much inspired by my Dad...
Sireesha . Tummala
My father always backed me in whatever I did and today I am a successful data architect with a wonderful family, husband, and kid. They still help me out with my kid. My dad is my hero. Thank you nanna
Laxmi soujanya
మా నాన్న ఒక్క రోజు కూడా రెస్ట్‌ తీసుకోకుండా పని చేస్తుంటాడు. అదే నాకు కూడా అలవాటు అయ్యింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒక్క మాటలో చెప్పలేం. రోజూ సైకిల్‌ మీద స్కూల్‌ దగ్గర దింపడం నేను ఎప్పటికీ మర్చిపోను.
శ్రావణి
I was inspired by my father. He said don't borrow money from anyone. If money is needed you can sell your gold ornaments. If you have sufficient money you may take food for three times. If not having sufficient money adjust by taking it one or two times.
v.gopala krishna murthy
My father is a single parent for me because I lost my mother at 2 years old. I love my father he was special for anything for my life he sacrificed everything for me and his whole life.
Divya
My father is my hero and i learnt the importance of patience from my father. He is very lovable and understanding and most importantly encourages women empowerment.
ch. Usha Rani
My one and only strength in this world
revathi RAVI
My fathers name is M.G.Krishnamurthi. Something that is really inspiring to me is how he always keeps himself occupied. He is very organized and he often says, Each day you have to do at least one useful thing,. I am also very amazed to see how he handles tough situations with a calm mind. Now my Appa is 76 years old. It always astonishes me that to this day, he still follows a routine, which includes puja, gardening, walking, etc. The most admirable thing with my Appa is whenever I ask, Appa! How are you? He always replies I am super. That makes me feel super as well. My dear super Appa, thank you.
Kavitha Krishnamurthi
nannante entho dhairyam.. chustuntene ponde prerana
GSR Sita Lakshmi
Appa..... Naku ma appa anta matallo chepaleni Prema. yepudu nenu devudina aduguta ma appa kanta mundu Naku chavu ravali anesi, bcz ma appa Inka ledu ante, nenu yemipothano Ane bayam Naku yekuva? Anta estam Naku appa ante .. thana gurnichi yenta chepina thakkuve.... L🥰❤️ appa forever and ever. Happy fathers day appa❤️ be strong in all time. plz God save my dad in every minute...😇🙏
Geeth
The inspiration from my father is honesty, hardworking & Perfectionism
Satyanarayana
Nanna thana badhalu thanalona dhachi.. thana santhosalu manatho punchukuni.. mana prati gelupu otamilanu samanamga chirunavvutho adarinche oka oka swardhum Leni snehitudu
sajitha
Nanaa ante chalaa estam nanna ante girls oka hero memu andarm girls so nenu last andukane ma nanna nanu oka boy laga pencharu ekkadikki vellina tanathone nanu tisukoni velle varu ento dare ga untaru enni badhalu unna manasulo pettukune varu ma marriage lu ayena tarvata kuda enno badhalu padaru epudu nanna chepe varu epatiki ayena meku manchi jarugutundi ani maku happiness ledu epudu enduku ante epudu ma nanna matho leru 3months ayendi mamalani vadilesi vellipoyaru ma amma ontari ayendi boys lekapote parents ki ento narakam chuse vallu undaru ma amma kosam ayena ma nanna malli matho unte baguntundi ani anipistundi ma nanna lekunda chala narakam ga undi life chala mandiki help chesaru nanna andariki help cheyatam valla ma nanna ki badha Leni maranam echadu aa God kuda enno pujalu chesaru enta health bagalekapoyena Puja chestune undevaru anduke a deuvdiki ma nanna nachaademo ma nundi tisukoni vellipoyadu deuvdu kanipiste ninu malli maku euv ani adagali ani undi nanna meru lekunda memu andarm undalekapotunamu we miss u nanna Nuv Prema ga piliche pilupu kosam eduru chustu unanu nanna Ne papu
Swetha
నాన్న ఊహకు అందని మధురమైన పిలుపు
Vara prasad rajala
The most valuable thing i have learnt from my father is.. hard work is the secret of success and also to help others as " manava seva is madhava seva.
Madhavi
Ma nanna unnatha viluvalku, nijayitheeki, kramashikshanaku niluvethu roopam. Na chinnatanamlo aayana intlo unte bhayam vesedi. Antha strict ga enduku untaro anipinchedi. Kani nenu peddayyetappatiki nanna naku manchi friend ayyipoyaru. Meeru strict anukunnanu kani nannu manchi batalo nadipunchadanike ani nenu talli ayyake ardhamyiimdi nanna. I love you nanna. I miss you. Malli janmalo kooda nuvve naku nanna avvali..........
SANTHI P
నాన్న నిజంగానే ఓ ఎమోషన్ . మా నాన్న ను తలుచుకుంటే మాత్రం మనసంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు నాకు తోడుగా ఉన్నాయి. మా నాన్న నాకు నాన్న మాత్రమే కాదు అమ్మ కూడా.. అమ్మ ప్రేమ ని కూడా తనే పంచేవాడు. ఆయన దగ్గరనుండి నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అందరితో పాజిటివ్ గా ఉండాలి.. ఎవ్వరితోనూ శత్రుత్వం పెంచుకోవద్దు .. మనకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించేయాలి.. సాయం కోసం వచ్చిన వాళ్లకి మనకు చేతనైన సాయం చేయాలి .. అనే మాటలకు నేను చాలా ప్రభావితం అయ్యాను.. అదే పాటిస్తున్నాను కూడా. మనం పోయిన తర్వాత కూడా మన గురించి మంచిగా చెప్పుకునేలా బతకాలి అనేవారు. ఆయన అలాగే బతికారు .. పోయిన తర్వాత కూడా ఇంకా బతికే ఉన్నారు... నాన్నా.. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరనిది. HAPPY FATHERS DAY DAD.... MISS U !
JANAKI
My Dad is my Hero. I have learnt many things from him.He was very simple and down to earth. He always struggled to see us in good position. Thank you Dad for all your efforts struggles and sacrifices.
Thallapalli Anusha
నాన్న లేని వాళ్ళకి ఆ పిలుపు ఎంతో అపురూపం. నాన్న తోడుగా ఉంటే ఏ ఆడపిల్లకి అయినా కొండత ధైర్యం. కానీ మా ముగ్గురి అక్క చెల్లెళ్లకి ఆ అదృష్టం లేదు, నాన్న నా పదో ఏట చనిపోయారు, నా చెల్లెళ్ళు ఇద్దరూ ఇంకా చిన్న వాళ్ళు. ఉమ్మడి కుటుంబం లో నాన్నది ప్రత్యేకమైన స్థానం. తన అన్న పిల్లలని, అక్క పిల్లలని సొంత పిల్లల్లాగే చూసుకొనే వారు. వాళ్ళ చదువులు, పెళ్లిళ్ల విషయం లో తనదే తుది నిర్ణయం. నాన్న అంటే అందరికీ చాలా భయం.. నాకు భయంతో పాటు ప్రేమ కూడా ఉండేది. నాన్న తో ఎక్కువ సమయం గడపాలని, అన్ని హోంవర్క్స్ తొందరగా చేసి చూపించి శభాష్ అనిపించుకోవాలని ఉండేది. నాన్నకి దేవుడంటే అపారమైన భక్తి. పొద్దున్న, సాయంత్రం సంధ్యావందనం, పూజ ముగించకుండా పచ్చి గంగ అయినా ముట్టేవారు కాదు. దైవ చింతనకి , ధ్యానానికి ఎన్ని గంటలైనా వెచ్చించే వారు. అందరూ నాన్న చాలా గొప్ప మనిషి అని, ఎంతోమందికి సహాయం చేశారని చెపుతూ ఉంటారు. దేవుడు కూడా మంచి వాళ్ళనే తన దగ్గరికి పిలుస్తాడట. తన స్నేహితుడికి కులాంతర వివాహంలో సహాయం చేశారట. చదువుకుంటా అన్న వాళ్ళకి ఆర్ధిక సహాయం చేసేవారట. మిత్రులందరితో మంచి అనుబంధం. తన పిల్లలుగా మాకు సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఆయన గుణగణాలు మాకు కూడా కొద్దో గొప్పో వచ్చాయ్. అందుకు దేవుడికి కృతజ్ఞతలు. నాన్న పోయాక అమ్మ మొండి ధైర్యంతో బతుకుతోంది.. మా పెళ్లిళ్ల తరువాత తను మరీ ఒంటరిది అయిపోయింది. తనకు ఒక తోడు లేకపోవడం నన్ను కలచి వేస్తూనే ఉంటుంది. మరో జన్మ అంటూ ఉంటే మా అమ్మనే పెళ్లి చేసుకొని తనకు జీవితాంతం తోడుగా ఉండు నాన్నా..! నీ హరి.
హరిణి
My father is my only inspiration. Because he is a middle class family man. Although he faces many problems in his life, he does not give up his responsibilities. And he is the best role model for me and my sister.
Boyina Anusha
I like some superior qualities from my father. Basically he is very simple and down to earth person. He always wants to serve the society and help the deprived people. I learnt these from my father and I have a quality that which I kept away the luxury is learnt from my father. He always support me and my goals.
Lolugu Vijaya Lakshmi
మాది రైతు కుటుంబం. నాన్న అందరికంటే చిన్నవాడు కావడంతో పొలం పనులు అన్నీ నాన్నే చూసుకునేవారు. అక్కడ నాన్న లేకపోతే ఒక్క పని జరగదు. దున్నడం నుంచి నాట్లు వేసే దాకా తీరిక ఉండదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఒంటి నొప్పులతో బాధపడేవారు. అప్పుడు నాన్నను చూస్తే జాలేసేది. ఎందుకంటే రాత్రి, పగలు, ఎండ, వాన తేడా లేకుండా కష్టపడతారు. మేము అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు కింద పడినా ఊరుకునేవారుకాదు. ‘మీకు అన్నం విలువ తెలియదు.. ఆ అన్నం లేక ఎంతోమంది అల్లాడుతుంటారు’ అని చెబుతుంటారు. అన్ని విషయాల్లో మా నాన్నే నాకు స్ఫూ్ర్తి. నేను బాగా చదువుకుని మా నాన్నని మంచిగా చూసుకోవాలనేది నా కోరిక. లవ్ యూ నాన్న.
Geetha
నాన్న.. స్ఫూర్తికి పర్యాయ పదం. తను ముళ్ల బాటలో నడిచి బిడ్డలకు పూల బాట వేయగల త్యాగమూర్తి. పున్నమి చంద్రుని వెన్నెల కన్నా నాన్న తన కళ్లతో బిడ్డలపై కురిపించే అనురాగమే మిన్న. ప్రేమను తన గుండె లోతుల్లో దాచినా.. బాధను తన పంటి బిగువున అదిమి పట్టినా.. తన చల్లని చేతులతో పిల్లలకు విశాల ప్రపంచాన్ని పరిచయం చేయగల ధైర్యశాలి నాన్న మాత్రమే... ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా చేయి పట్టి నడిపించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన నాన్న మాకు ఎప్పటికీ ఆదర్శప్రాయుడు. Love You Naanna..
Y Nagamani

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్