Phone Tapping Case: 4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్‌.. ఎన్నికల వేళ తారస్థాయికి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి వరకు నాలుగు నెలల కాలంలోనే 1,300 ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది.

Published : 19 May 2024 11:45 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి వరకు నాలుగు నెలల కాలంలోనే 1,300 ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. అంటే రోజుకు సగటున పదికిపైగా ఫోన్లపై నిఘా ఉంచినట్లు తేలింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబరు నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Tags :

మరిన్ని