Tadipatri: తాడిపత్రిలో ఉద్రిక్తత.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్, పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివద్ద తెల్లవారుజామున పోలీసులు వీరంగం సృష్టించారు. జేసీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి పరికరాలను ధ్వంసం చేశారు.

Updated : 15 May 2024 21:28 IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివద్ద తెల్లవారుజామున పోలీసులు వీరంగం సృష్టించారు. జేసీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి పరికరాలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రిలోకి రాకుండా 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

మరిన్ని