Twins Day: కోనసీమ జిల్లాలో.. ఒకే పాఠశాలలో 16 మంది కవలలు

ఏదైనా పాఠశాలలో ఒకరో.. ఇద్దరో కవలలను చూస్తుంటాం. కానీ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 16 మంది కవలలు ఉండడం విశేషం. కవలల దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. 

Published : 22 Feb 2024 16:51 IST

Tags :

మరిన్ని