CM Jagan: సీఎం జగన్‌ కోసం.. రూ.20 కోట్లతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సుల కొనుగోలు

ఇటీవలే భద్రత పేరుతో సీఎం జగన్ కోసం ప్రభుత్వం 2 హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన తీసుకుంది. నెలకు రూ.3.85 కోట్ల అద్దె చెల్లించనున్నారు. ఇప్పుడు రూ.20 కోట్లతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సైతం కొనుగోలు చేశారు. వీటికి అదనంగా రూ.3 కోట్లతో మరో మూడు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.జగన్ ఎన్నికల ప్రచార సమయంలో ఈ బస్సులనే వినియోగించనున్నారు.

Published : 26 Feb 2024 13:26 IST

Tags :

మరిన్ని