2 వేల ఏళ్లనాటి భారీ వృక్షాన్ని తిరిగి బతికించిన అధికారులు

కర్ణాటకలో వర్షానికి నేలకూలిన 2 వేల ఏళ్లనాటి వృక్షానికి అటవీ అధికారులు తిరిగి ప్రాణం పోశారు. సవనూర్ అనే పట్టణంలో 2వేల ఏళ్ల నాటి ఓ చింతచెట్టును స్థానికులు కల్పవృక్షం అనే పేరుతో పిలుస్తారు. ఆ చెట్టుకు కొంతకాలంగా చెదలుపట్టాయి. గత జులైలో కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు ఆ చెట్టు నేలకొరిగింది. అటవీ, పర్యావరణశాఖ నిపుణులు శ్రమించి దీన్ని మళ్లీ నాటారు. చెదలతో దెబ్బతిన్న భాగాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించారు. ప్రస్తుతం ఈ చెట్టు మళ్లీ చిగురించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated : 29 Nov 2023 12:42 IST

Tags :

మరిన్ని