గ్రూప్-1 పోస్టులను సీఎం జగన్ అమ్మేశారు!.. తెలుగు యువత నిరసన

గ్రూప్-1 పోస్టులను సీఎం జగన్ అమ్మేశారంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలోని భవానినగర్‍ కూడలిలో బైఠాయించి నిరుద్యోగులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న జగన్ రాజీనామా చేయాలని డిమాండ్‍ చేశారు. 

Published : 14 Mar 2024 17:32 IST

Tags :

మరిన్ని